DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ లో మరింత కట్టుదిట్టమైన చర్యలు: ఏలూరు ఎస్పీ నవదీప్

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి ని నిరోధించేందుకు జరుగుతున్న లాక్ డౌన్ ను  à°®à±‡ నెల 3 వరకు

కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. శుక్రవారం ఆయన ఏలూరు

లోని రెడ్ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. దేనిలో భాగంగా శాంతి నగర్ పోలీస్ పెట్రోల్ బంకు చెక్ పోస్ట్ తనిఖీ సమయంలో కొంతమంది యువత ఆహార పదార్థము లు

పంపిణీ చేయడము గమనించిన అయన ముందుగా అనుమతి ఉండాలని తెలియచేసారు. ఎవ్వరూ పడితే వారు ఆహార పదార్థాలను పంపిణీ చేయడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు

కనిపిస్తున్నాయని దాతలు మీ దగ్గర్లో ఉన్న అధికారులకు ఆహార పదార్థాలు ఇచ్చిన ఎడల అధికారులు తగిన రక్షణ ఏర్పాటు తీసుకుంటూ ఆహార పదార్థాలను పంపిణీ చేయడం

జరుగుతుంది అని యవకుల కు తెలియచేసారు. 

అనంతరము ఏలూరు పోస్టల్ కాలనీ లో ఉన్న  à°°à±†à°¡à± జోన్  à°ªà±à°°à°¾à°‚తాము లో  à°‰à°¨à±à°¨  à°šà±†à°•à± పోస్టులను సందర్శించి  à°šà±†à°•à± పోస్ట్ వద్ద

 à°‰à°¨à±à°¨ సిబ్బందికి పటిష్టమైనటువంటి బందోబస్తును నిర్వహించాలని అలసత్వానికి వహించ  à°•à±‚డదని  à°¸à±‚చనలు సలహాలు ఇచ్చారు. 

à°ˆ సందర్భంగా  à°†à°¯à°¨ మాట్లాడుతూ లాక్ డౌన్

కల్పించిన వెసులుబాటు నేపథ్యంలో  à°ªà±à°°à°œà°²à± విచ్చల విడిగా విధులలో  à°¸à°‚చరించకుండా రెడ్ జోన్ ప్రాంతాలలో నివసించే ప్రజలు అసలు బయటకు రాకుండా

ఉండాలన్నారు. 

తప్పని సరిగా అవసరము ఏర్పడి ఎవరైనా బయటకు వచ్చినప్పుడు, తప్పనిసరిగా మాస్కులు ధరించి, చేతులను ఎక్కువసార్లు సబ్బుతో గాని, శానిటేజేర్స్  à°¤à±‹

గాని శుభ్రపరచుకోవాలి అని, బయటకు వచ్చినప్పుడు  à°®à°¨à°¿à°·à°¿à°•à°¿ మనిషికి మధ్య రెండు మీటర్ల దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ నుండి  à°°à°•à±à°·à°£ పొందాలని, ఇప్పటి వరకు

 à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా నందు 10 అర్బన్ ప్రాంతాలను 24 మండల ప్రాంతాలను రెడ్ జోన్ à°—à°¾ ప్రకటించినట్లు, సదరు రెడ్ జోన్  à°²à±‹ నివాసముంటున్న ప్రజలు వారి యొక్క ఇళ్ల నుంచి

బయటకు రాకూడదు అని,  à°µà°¾à°°à°¿ యొక్క నివాస ప్రాంతములకు  à°¨à°¿à°¤à±à°¯ అవసర  à°µà°¸à±à°¤à±à°µà±à°²à± గాని కూరగాయలు  à°µà°¾à°°à°¿ ఇంటి à°•à°¿ వాలంటరీ లు ద్వారా   సరఫరా చేస్తారని

తెలియజేసినారు. 

గ్రీన్ జోన్  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ప్రాంతాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిరాదు అని, పశ్చిమ గోదావరి జిల్లా లో

కోవి డు -19 నియమ నిబంధనల ను ఉల్లంఘించినా వారిపై 1615 ఐపీసీ ప్రకారము  à°•à±‡à°¸à±à°²à± నమోదు పరిచి 7,129  à°®à°‚దిని అరెస్టు చేసినట్లు, 2,378 వాహనాలను సీజ్ చేసినట్లు,  à°¦à±à°•à°¾à°£à°¦à°¾à°°à±à°²à± పై 186

కేసులు నమోదు చేసినట్లు, 33 లక్షల 43 వేల 669 రూపాయలను సీజ్ చేసినట్లు, 24,645  à°µà°¾à°¹à°¨à°¾à°²à°ªà±ˆ  à°Žà°‚వి యాక్ట్ ప్రకారం  à°’à°• కోటి 23 లక్షల 22 వేల 500 రూపాయలను ఫైన్ విధించినట్లు 46 కోళ్లను

స్వాధీనం చేసుకున్నట్లు 44 కోడికత్తి లను స్వాధీనం చేసుకున్నట్లు 792 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు 1,291 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ

తెలియ చేసారు. 

పశ్చిమగోదావరి  à°œà°¿à°²à±à°²à°¾ అదనపు ఎస్పీ అడ్మిన్ కరీముల్లా షరీఫ్ ఏలూరు పట్టణం లో ఉన్న అర్.అర్.పేట లో రెడ్ జోన్ ప్రాంతము లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద

ఉన్న పోలీస్ సిబ్బంది à°•à°¿ ఏలూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణయ్య కృష్ణ భాస్కర్ డాక్టర్ రాజేశ్వర రావు  à°¨à±à°¤à°¨à°®à± à°—à°¾ తయారు చేయించిన  à°®à°¾à°¸à±à°•à± లు అందించారు. అనంతరం

తంగెళ్ళముడి లో  à°‰à°¨à±à°¨ రెడ్ జోన్ ప్రాంతాలు లో కాపురం ఉన్న పేద 100 మంది ముస్లిం కుటుంబాల వారికి  à°°à°‚జాన్ పండుగ ప్రారంభ సందర్భంగా  à°ªà°¾à°²à± సేమియా జీడి పప్పు తదితర

వస్తువులను ఇండైన్ బ్యాంకు ఏలూరు రిటైర్ ఉద్యోగులు రమేష్ ,ఈదర వెంకటరావు దయానంద బుద్ధ  à°¸à°­à±à°¯à±à°²à±  à°¸à°¹à°•à°¾à°°à°‚తో  à°œà°¿à°²à±à°²à°¾ అదనపు ఎస్పీ గారు  à°¸à°¦à°°à±  à°•à±à°Ÿà±à°‚బల  à°µà°¾à°°à°¿à°•à°¿    à°ˆ

రోజు  à°ªà±à°°à°¤à°¿ ఇంటి à°•à°¿ వెళ్ళి  à°…దనపు ఎస్పి అడ్మిన్ అందచేసిన రు. à°ˆ సందర్భముగా అదనపు ఎస్పి గారు మాట్లాడుతూ ఇండైన్ బ్యాంకు ఏలూరు రిటైర్ ఉద్యోగులు పేద ముస్లిం à°²

కొరకు  à°šà±‡à°¸à°¿à°¨ సేవ లను  à°®à°°à°¿à°¯à±  à°°à±‹à°Ÿà°°à±€ క్లబ్ వారు పోలీసు వారి యొక్క సంక్షేమం కొరకు ఆలోచించి వారికి రక్షణ కల్పించేటువంటి మాస్క్ లను తయారు చేసి ఇచ్చినందుకు

వారిని అభినందించారు. తంగెళ్లముడి రెడ్ జోన్ లో ఉన్న ప్రజలు భయట కి రాకుండా ఉండాలి అని వారికి కావలసిన నిత్య అవసర సరుకులు వారికి ఇంటి వద్దకే పంపుతాం అని, కరోనా

వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి ప్రజలు సహకరించాలని కోరారు. à°ˆ కార్యక్రమం లో ఏలూరు à°¡à±€.యస్.పి  à°“.దిలీప్ కిరణ్,  2 టౌన్ సిఐ బి.అది ప్రసాద్, యస్. ఐ నాగేంద్ర

ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam