DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్వాలిఫై అవ్వక డీసెట్ సీట్లు మిగులుతున్నాయి. : మంత్రి గంటా 

విశాఖపట్నం, జులై 3, 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లోని డైట్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

(ఏపీ   డీసెట్ ) లో క్వాలిఫికేషన్ మార్కులు తగ్గించినా సీట్లు నిండడం లేదని మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖ నగరం

లోని ఆంధ్ర విశాఖ విశ్వ కళాపరిశాత్ లో వై వి ఎస్ మూర్తి ఆడిటోరియం లో డీ సెట్ ఫలితాలను అయన విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కళాశాలల్లో ప్రవేశానికి

నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో కనీస అర్హత మార్కులు కూడా రాకుండా ప్రవేశం కల్పించడం ఇవ్వలేమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో  767 ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఉన్నాయని,

వాటిలో బోధన నాణ్యతమీద నిఘా ఉంచుతామన్న తెలిపారు. ఈ నెల 6న డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వటానికి పూర్తి ప్రయత్నాలచేస్తున్నామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు

తెలియచేసారు. 
à°¡à±€ సెట్ పరీక్ష మే 17 ,  18 à°µ తేదీల్లో నిర్వహించారు. à°ˆ పరీక్షలో ఓసీలు, బీసీలకు 35 శాతం మార్కులు, ఎస్సీ , ఎస్టీ , దివ్యానుగులకు 25 శాతం మార్కులు కనీస అర్హతగా

నిర్ణయించామన్నారు.  à°ˆ పరీక్షకు మొత్తం 52936 మంది హాజరు కాగా, వారిలో  44120 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ

ఆంధ్ర ప్రదేశ్ లో 2 కోట్ల 32 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉన్నాయన్నారు. అందులో 83 శాతం పంపిణీకి  à°¸à°¿à°¦à±à°§à°®à°¯à±à°¯à°¾à°¯à°¿. ఇప్పడికే వాటిలో 86 శాతం స్కూళ్లకు చేరాయి. à°ˆ నెలాఖరుకు

పంపిణీ పూర్తవుతుందని తెలిపారు. 
మొదటి ఫెజు కౌన్స్ లింగ్ జూలై  11 నుంచి 22 వరకూ జరుగుతాయన్నారు.  à°µà±†à°¬à± అప్షన్లను జులై 11 నుంచి 14 వరకూ చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు

జులై 16 నుంచి 18 వరకూ జరుగుతుందని, సీట్ల నిర్ధారణ పత్రాలను 19 à°¨ అందచేయనున్నట్టు తెలిపారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam