DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లాస్థాయి నోడల్ అధికారులుగా డీఎస్పీల నియామకం

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 27, 2020 (డిఎన్ఎస్) :  à°µà±ˆà°¦à±à°¯à±à°²à±, మెడికల్ సిబ్బంది రక్షణకు సంబంధించిన విషయాలను

పర్యవేక్షించేందుకు జిల్లా నోడల్ అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా

కలెక్టర్లకు సూచించారు. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు à°ˆ నియామకాలు చేపట్టాలని ఆయన సోమవారం జిల్లా కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు. 
వైద్య

నిపుణులు, సిబ్బంది, వర్కర్లపై హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న దృష్ణ్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో

నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరిగినా మొత్తం హెల్త్ కేర్ కమ్యునిటీ అంతా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ మేరకు

జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లుగా డీఎస్పీల నియామకం చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam