DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంజాబ్ ఏఎస్ఐ కి శ్రీకాకుళం ఎస్పీ అత్యున్నత గౌరవం

*దేశ వ్యాప్తంగా ఐపీఎస్ లు సైతం ఈయన పేరు ధరించి విధుల్లోకి*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 27, 2020 (డిఎన్ఎస్) : చేసేది

చిన్న స్థాయి ఉద్యోగం అయినప్పడికి విధి విర్వహణలో అత్యున్నత ధైర్య సాహసాలు చూపించిన పంజాబ్ పోలీస్ ఏ ఎస్ ఐ హర్జీత్ సింగ్ కు అత్యున్నత గౌరవం లభించింది. ఈయనకు

అత్యంత గౌరవం ఇస్తూ శ్రీకాకుళం ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి తన పేరుకు బదులుగా హర్జిత్ సింగ్ పేరు నేమ్ ప్లేట్ ను తన చొక్కాపై ధరించి విధులు నిర్వహించారు. ఈ

సందర్బంగా అమ్మిరెడ్డి మాట్లాడుతూ హర్జిత్ చేసిన సాహసాన్ని మీడియా కు వివరించారు. 
 
పంజాబ్ పోలీస్ విభాగంలో ఏ ఎస్ ఐ గా పనిచేస్తూ ఈ నెల 12 న పంజాబ్ రాష్ట్రం

పాటియాలా జిల్లాలో కోవిడ్ విధులను నిర్వహిస్తున్న హర్జీత్ సింగ్ ఒక సిక్కుల బృందాన్ని కర్ఫ్యూ పాస్ గూర్చి ప్రశ్నించడం తో వారు ఆగ్రహించి ఇతని పై దాడి చేసి

కత్తితో చేతిని నరికివేయడం జరిగింది. ఈ సంఘటన తరువాత డాక్టర్ లు ఎంతో శ్రమించి శస్త్ర చికిత్స చేసి అతని చేతిని తిరిగి అతకడం జరిగింది ఈ సంఘటన అనంతరం పంజాబ్

ప్రభుత్వం SI à°—à°¾ పదోన్నతి కల్పించారు. హర్జీత్ సింగ్ దైర్యం à°—à°¾ నిలవడం ను స్ఫూర్తిగా తీసుకున్న కేంద్ర హోమ్ శాఖ Icon à°—à°¾ గుర్తించింది. రాష్ట్ర డీజీపీ  à°—ౌతమ్ సవాంగ్

ఆదేశాలతో à°ˆ సందర్బంగా తేది 27-04-2020 à°¨  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పోలీస్,  à°¸à°‚ఘీభావంగా జిల్లా ఎస్పీ, హర్జీత్  à°¸à°¿à°‚గ్  à°¨à±‡à°®à± ప్లేట్ ను ధరించి విధులు నిర్వర్తించారు.

ఈయన

అత్యంత ధైర్య సాహసాలతో విధులు నిర్వహించి కోవిడ్ 19 కోసం ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీస్ లు మరియు ఇతర శాఖల వారికి ఈయన జాతీయ స్ఫూర్తిగా నిలిచారని

తెలిపారు. ఈయన గౌరవార్ధం జిల్లా ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి సోమవారం ఆయన పేరుతొ విధులు నిర్వహించారు. 

దేశవ్యాప్తంగా ఎందరో ఐపీఎస్ లు సైతం హర్జిత్ సింగ్

సాహసాన్ని గౌరవిస్తూ ఆయన పేరు ధరించి విధులు నిర్వహించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam