DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : విజయవాడ సీపీ

*విజయవాడ రెడ్ జోన్ ప్రాంతాల్లో భారీ పోలీస్ మార్చ్*

*పోలీస్ మార్చ్ ను జెండా ఊపి ప్రారంభించిన సీపీ , కలెక్టర్*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్) : ఇష్టం వచ్చినట్లు ఎవరూ బయటకు రాకూడదు.. వస్తే ఊరుకోమని , నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగర

పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు హెచ్చరించారు. కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు.  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ నగరంలోని రెడ్ జోన్

ప్రాంతాలలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు , కలెక్టర్ ఇంతియాజ్ లు బుధవారం పర్యటించారు. మీసాల రాజేశ్వరరావు వంతెన నుండి ఖుద్దూస్ నగర్ రెడ్ జోన్

లో పోలిస్ వాహనాలతో మార్చ్ పాస్ట్ పోలిసులు నిర్వహించారు. 

à°ˆ సందర్బంగా సీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ కమిషనరేట్ పరిధిలో 200 పైగా పోసిటివ్

కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం,ప్రజలు బయటకి రావొద్దని తెలిపారు. విధి నిర్వహణ లో భాగంగా ఎంతో మందికి

కరోన సోకిందని , నగరంలో బాధ్యతారహితంగా ఉన్న వారికి కరోన వచ్చిందని తెలిపారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ 13 మంది పోలీస్లకు,12మంది వాలంటీర్స్ à°•à°¿ కరోన వచ్చిందన్నారు. విజయవాడ లో

కరోనా కేసులు బాగా మెరుగవుతున్నాయి . రాష్ట్ర విపత్తు రక్షణ సహాయ బృందాలను కూడా రంగంలోకి దించామని తెలిపారు. 

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ఉంటాయని , రెడ్ జోన్ ప్రాంతంలో డ్రోన్ల సహయం తో కావలికలు పర్యవేక్షిస్తున్నాం అన్నారు. 

కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ విజయవాడ లో కరోనా కేసులు బాగా

పెరుగుతున్నాయని , à°®à±‡à°®à±  à°šà°°à±à°¯à°²à°¨à± తీసుకున్నా.. ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు.  à°•à±ƒà°·à±à°£à°²à°‚à°•, కార్మిక నగర్, ఖుద్దూస్  à°¨à°—ర్ ప్రాంతాలలో కేసులు ఎక్కువుగా

వచ్చాయని , ఈ ప్రాంతాలలో సామూహిక సమావేశాలు పెట్టడం వల్లే కరోనా వ్యాప్తి చెందిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

తిక్రమణ చేస్తే చర్యలు తప్పవన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam