DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టెలీ మెడిసిన్ బాగా వినియోగించుకోవాలి : కె.ఎస్.జవహర్ రెడ్డి

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్) :  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని ప్రతీ ఒక్కరూ టెలీ మెడిసిన్ ను బాగా వినియోగించుకోవాలని,

ఆ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లతో

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ టెలీ మెడిసిన్

బాగా వినియోగించుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో కంటైన్మెంట్ జోన్ లో ఆవాసాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు

చెప్పారు. అదేవిధంగా ఆవాసాల వారీగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేయడం జరిగిందని, కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి రాపిడ్ టెస్ట్ కిట్స్ తో పరీక్షలు

నిర్వహిస్తున్నామని తెలిపారు. 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. టిబి, హెచ్.ఐ.వి బాధితులను కూడా

పరిశీలన చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పాతపట్నం ప్రాంతంలో 23 వైద్య బృందాలతో ఇంటింటి పరిశీలన చేయిస్తున్నామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో

జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సిఎం. సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, జాయింట్ కలెక్టర్ - 2

ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి,  à°œà°¿à°²à±à°²à°¾ వైద్య ఆరోగ్య శాఖ అధికారి à°¡à°¾.à°Žà°‚.చెంచయ్య, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటిండెంట్ à°¡à°¾ కె. కృష్ణ

మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ,  à°œà°¿à°²à±à°²à°¾ పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి జి.చక్రధర

రావు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి డా.జి.వెంకట రావు, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, విపత్తుల విభాగం ఇంచార్జి డిఎం బి.నగేష్, వైద్య శాఖ

అధికారులు డా.రామ్మోహన్ రావు, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, ప్రత్యేక ఉప కలెక్టర్లు గణపతి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam