DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైదరాబాద్ నుంచి సిక్కోలు కు వచ్చాడు క్వారంటైన్ కి వెళ్ళాడు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం పట్టణం లో తనిఖీలు చేస్తున్న ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి కి

అక్కడే  à°–ాళీగా తిరుగుతున్నా à°’à°• వ్యక్తి తారసపడ్డాడు. , అంతె  à°µà°¿à°µà°°à°¾à°²à± తెలుసుకుని క్వారంటైన్ à°•à°¿ పంపేశారు. బుధవారం  à°²à°¾à°•à± డౌన్ జరుగుతున్నా క్రమాన్ని

పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయనకు  7 రోడ్  jn లో  à°’à°• వ్యక్తి  à°–ాళీగా తిరుగుతూ తారసపడ్డాడు. అతన్ని వివరాలు ప్రశ్నించగా  à°…తను సరుబుజ్జిలి మండలానికి చెందిన వాడని,

హైదరాబాద్ నుండి లారీల లో కాలినడకన వచ్చానని తెలియజేశాడు. వెంటనే అతనిని శ్రీకాకుళం రిమ్స్ క్వారెంటైన్ కు తరలించారు .  à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిబంధన లను

అతిక్రమించిన వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామన్నారు .   అనవసరం à°—à°¾ రోడ్ల పై  à°¤à°¿à°°à±à°—ుతూ ఉన్నవారిపై కేసులు, వాహనాలు సీజ్ & ఎన్ఫోర్స్మెంట్   చేస్తున్నట్టు

తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam