DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రైవేటు అర్చకుల ఆర్థిక సహాయానికి మే 3 వరకు గడువు పొడిగింపు

*దరఖాస్తు చెయ్యని వారికి మరొక అవకాశం :ఏపీబీ ఎస్ ఎస్ ఎస్   

*DNS వినతి మేరకు అధికారులను కలిసిన బ్రాహ్మణ సంఘం.*  

*రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య సంయుక్త

కార్యదర్శి వడ్డది ఉదయ్ కుమార్*.. .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

*విశాఖపట్నం, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) :* కరోనాలాక్ డౌన్  à°µà°²à±à°² ఆదాయం కోల్పోయిన

ప్రైవేటు దేవాలయాల అర్చకులకు  à°…ందించనున్న  5వేలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొనుటకు గడువు ముగిసి పోవడం తో దరఖాస్తు కు మరో మూడు రోజులు సమయం పొంగించేలా

కృషి చేయాల్సిందిగా DNS media సంస్థ కోరిన మేరకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఉన్నతాధికారులను కలిసినట్టు సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ

కుమార్ తెలిపారు. 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రయివేట్ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చక కుటుంబాలు పడుతున్న పడుతున్న అవస్థలు DNS  à°®à±€à°¡à°¿à°¯à°¾

దృష్టికి రావడం తో గడువు పెంపు పై ఉత్తరాంధ్రా అర్చక సంఘాల ప్రతినిధులను సైతం కోరడం జరిగింది. 

సంస్థ అభ్యర్ధన మేరకు ప్రయివేట్ అర్చకులకు దరఖాస్తు

చేసుకునేందుకు గడువు ను మే నెల 3 వరకు  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం పొడిగించడం జరిగిందని వడ్డాది ఉదయ కుమార్ తెలియజేశారు.

ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు అర్చక సంఘాలు

ప్రతినిధులు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె ఎస్ వి ప్రసాద్ ను గడువు పెంచాలని à°•à±‹à°°à°¡à°‚ కూడా జరిగిందన్నారు.  à°—డువు పొడిగించడానికి అంగీకరించినట్లు ఉదయ కుమార్

పేర్కొన్నారు. ఇనాం భూములు అనుభవిస్తున్న,5 వేలు లోపుజీతం పొందుతున్న. ప్రవేటు ఆలయాల అర్చకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మూడవ తేదీ సాయంత్రం 5 గంటల లోపు

జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు  à°¦à°°à°–ాస్తులు అందచేయాలని ఉదయకుమార్  à°† ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసిన అర్చకులకు వారి బ్యాంక్ అకౌంట్లో 5

వేలు జమ అవుతుందని మళ్లీ దరఖాస్తు చేసుకొనే అవసరం లేదని ఉదయకుమార్ వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam