DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణా కార్పొరేషన్ బ్రాహ్మణా కార్పొరేషన్ భారతి పధకం ఓపెన్ అయ్యింది.

DOWNLOAD  క్లిక్ నొక్కండి.
 

">

విశాఖపట్నం, జులై 04  2018  (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ 2018 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అందించే ఉపకార వేతనాల దరఖాస్తులను జూన్ నెల 18 నుంచి

స్వీకరిస్తున్నారు. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను అందించారు. ఈ ప్రకటన ప్రకారం 1 . గాయత్రీ పధకం ( పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ తదితర కోర్సుల్లో

ప్రధాన స్థానం లో నిలిచినవారికి ) జూన్ 18 , 2018 నుంచి జులై 31, 2018 వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్ట్ చేసుకోవచ్చు.  2 .  à°­à°¾à°°à°¤à°¿ పధకం జూన్ 18 , 2018 నుంచి సెప్టెంబర్ 30, 2018 వరకూ దరఖాస్తు

చేసుకోవచ్చు. వీటిలో  1 à°µ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ దరఖాస్తులను  à°œà±‚న్ 18 , 2018 నుంచి జులై 31, 2018 వరకూ, సీఏ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు తమ

దరఖాస్తులను  à°œà±‚న్ 18 , 2018 నుంచి జులై 31, 2018 వరకూ, ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు తమ దరఖాస్తులను  à°†à°—స్టు 1 , 2018 నుంచి సెప్టెంబర్  30, 2018 వరకూ అప్లై చెయ్యవచు. విదేశాల్లో

పీజీ విద్యా చేస్తున్న వారు ( కనీసం 12  à°¨à±†à°²à°² కాల పరిమితి తక్కువ కాకుండా ఉండాలి ) ఆగస్టు 1 , 2018 నుంచి సెప్టెంబర్  30, 2018 వరకూ అప్లై చేయ్యవచ్చు. వేద వ్యాస పథకం ... వివిధ

వేదపాఠశాలలో వేద విద్య, స్మార్త విద్య అభ్యసించే విద్యార్థులు జులై 1 , 2018 నుంచి ఆగస్టు  31, 2018 వరకూ అప్లై చెయ్యవచు. ద్రోణాచార్య పధకం లో బికాం, à°Žà°‚ కామ్, ఎంబీఏ , సీఏ,

ఐసీడబ్ల్యు ఐ పూర్తి చేసిన వారు జూన్ 15 2018 నుంచి జూన్ 30, 2018 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు ఆంధ్ర బ్రాహ్మణా కార్పొరేషన్ వెబ్సైట్ ను చూడవచ్చును. 

షెడ్యూలు

వివరాలకై à°ˆ DOWNLOAD  క్లిక్ నొక్కండి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam