DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం అర్చకుని కి అండగా ఏపీబీఎస్ఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి

*పీఠాధిపతులు, మంత్రి వెల్లంపల్లి à°•à°¿  à°µà°¡à±à°¡à°¾à°¦à°¿ ఉదయ్ కృతజ్ఞతలు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : సింహాచలం

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రతిష్ట కాపాడే విధంగా విశాఖ శ్రీ శారదా  à°ªà±€à° à°¾à°§à°¿à°ªà°¤à±à°²à± స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ సూచనల మేరకు  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯  à°¶à°¾à°–

మంత్రి వర్యులు  à°µà±†à°²à°‚పల్లి శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం తో à°†à°²à°¯ ఇంచార్జి ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్మణాచార్యులు తిరిగి విధుల్లో చేరారు.

 à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚à°ˆ ఆదేశాలు ఇచ్చిన దేవాదాయ శాఖా మంత్రి à°µà±†à°²à±à°²à°‚పల్లి శ్రీనివాస్ కు, శారదా పీఠాధితులకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త

కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఉదయ్ కుమార్  à°µà°¿à°œà±à°žà°ªà±à°¤à°¿ చేశారు. à°ˆ ఆదేశాల మేరకు

 à°—ోపాలక్రిష్ణమచార్యులు శుక్రవారం విధుల్లో జాయిన్ అయ్యారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam