DNS Media | Latest News, Breaking News And Update In Telugu

3న అరసవల్లిలో శ్రీ చండీ సప్తశతీ హోమం, ఆదిత్యుని కళ్యాణం 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 02, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లో వేంచేసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ

నెల 3 à°¨ శ్రీ à°šà°‚à°¡à±€ సప్తశతీ  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• హోమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు దేవాలయం అనివెట్టి మండపం

లో ఈ హోమం ప్రారంభమవుతుందని వివరించారు. లోకకళ్యాణార్థం అలాగే కరోనా మహమ్మారి ప్రబలకుండా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అరసవల్లి లో ఈ ప్రత్యేక పూజలు

జరుగుతున్నాయని చెప్పారు.

3à°¨ ఆదిత్యుని కళ్యాణం 
      శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఘనంగా కల్యాణ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు

ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. వైశాఖ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని ఆలయఅనివెట్టి మండపంలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ కళ్యాణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని

చెప్పారు. 

సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి వి హరి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ హోమం, కళ్యాణం కార్యక్రమాలకు

భక్తులను అనుమతించడం లేదని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రత్యేక పూజలు, కళ్యాణ సమయంలో అర్చకుల మధ్య దూరం పాటిస్తూ పూజలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam