DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మాధవ ధార రెడ్ జోన్ లో కలెక్టర్ వినయ్ చంద్ పర్యటన

 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మే 02, 2020 (డిఎన్ఎస్) : కరోనా కేసు నమోదైన గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జీవీఎంసీ ) 51 వ వార్డు

పరిది   మాధవధార  à°¶à±€à°¤à°¨à±à°¨ గార్డెన్స్ రెడ్ జోన్ ప్రాంతంలో   జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ శనివారం మద్యాహ్నం పర్యటించారు. à°ˆ మేరకు   రెడ్ జోన్ ప్రాంతంలో జీవీఎంసీ ,

పోలీస్ అదికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. శీతన్న గార్డెన్స్ వద్ద కరోనా కేసు నమోదు కావడంతో ఆయా ప్రాంతం లో నివాసముంటున్న ప్రజలను

అప్రమత్తం చేస్తూ తగిన సూచనలివ్వాలని అధికారులను ఆదేశించారు .
రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామ వాలంటీరులతో సమయానికి నిత్యవసర

వస్తువులు అందజేసే విదంగా చర్యలు చేపట్టాలని వివరించారు  . ఎప్పటికప్పుడు పరిస్టిస్తులను సమీక్షించాలని జీవీఎంసీ జోన్ -4 కమిషనర్ పి.సింహచలం అలాగే వెస్ట్ సబ్

డివిజన్ ఏసిపి జి.స్వరూప రాణి à°•à°¿ సూచించారు. à°…ంతకుముందు రక్షణ చర్యలను పరిశీలించిన ఆయన  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯ సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటా సర్వే  à°¨à± నేరుగా

పరీక్షించారు .

ఇదిలా ఉండగా ఇటివలే శీతన్న గార్డెన్స్ ప్రాంతంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అదికారులు అప్రమత్తమయ్యారు . ఆమే భర్త ఆనారోగ్యంతో

బాధపడుతూ నగరంలో à°’à°• ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు . అప్పటికి  à°…తడికీ పరిక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా నేగిట్యూ అని నిర్ధారించారు

.ఇదిలా వుండగా అతడి భార్యకు కరోనా లక్షణాలు కనిపించడంతో అదికారులు అప్రమతమయ్యారు . ఇప్పటికే  à°®à±ƒà°¤à±à°¨à°¿ అంతక్రియలకు హజరైన పలువురిని అదికారులు  à°•à±‹à°°à°‚టైన్ లో వుంచి

వైధ్య పరిక్షలు నిర్వహించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam