DNS Media | Latest News, Breaking News And Update In Telugu

40 రోజుల కేంద్రం కట్టడి ని మద్యం యేరు తో ముంచేశారు. 

*తాగుబోతుల ధాడికి   కరోనా కూడా బెంబేలెత్తేలా ఉంది* 

*మహిళలు కూడా మినహాయింపు కాదు. బారులు తీరారు.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మే 04, 2020 (డిఎన్ఎస్) : భారత దేశంలో కరోనా కట్టడి కోసం గత 40 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన లాక్ డౌన్ కట్టడి కోసం పడిన మొత్తం కష్టం. . రాష్ట్రంలో మద్యం

దుకాణాలు తెరవడం తో మొత్తం జావగారిపోయింది. 

సోమవారం నుంచి మద్యం విక్రయాలను తిరిగి ప్రారంభించడం తో ఇబ్బడి ముబ్బడిగా జనం రోడ్డెక్కేస్తున్నారు. వీళ్ళని

అదుపు చెయ్యడానికి పోలీసులు లాఠీలకు గట్టిగానే పని పెట్టారు. తినడానికి తిండి లేదు బాబోయ్ అంటూ కొందరు ఆర్తనాదాలు చేస్తుంటే, వీరిని ఆదుకునేందుకు స్వచ్చంద

సంస్థలు ముందుకు వస్తున్నాయి. గత 40 రోజులుగా లక్షలాది మంది పడిన కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మందు దుకాణాలు తెరిచి పూర్తిగా గాడి తప్పించిందని ప్రతిపక్షాలు

మండిపడుతున్నాయి. 

చాంతాండంత బారులు - ఏరులై మద్యం. .

జీవితంలో మద్యం ఇంకా దొరకదేమో అనేంత బెంగతో వేలాది మంది జనం రోడ్డెక్కి ఉదయం నుంచే మద్యం దుకాణాల

ముందు లైన్లు కట్టేశారు. వీళ్ళలో మహిళలు కూడా ఉండడం గమనార్హం. వీళ్ళలో చాలామంది రోజుకూలీ చేసేవారే కావడం గమనార్హం. విశాఖపట్నం పరిధిలో ద్వారకానగర్, ఆర్టీసీ

కాంప్లెక్,  à°®à°¦à±à°¦à°¿à°²à°ªà°¾à°²à±†à°‚, హెబీ కోలనీ, అర్బన్ à°Žà°‚ ఆర్ à°“ కార్యాలయం దరి క్రిసెంట్ టవర్స్, ఎన్ ఏ à°¡à°¿, తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు భారీ జనంతో పోటెత్తుతున్నాయి.

కనీసం భౌతిక దూరం లేకుండా కరోనా అంటే ఏంటి , అదేంటో మాకు తెలియదే,  à°¦à°¾à°¨à°¿à°¤à±‹ మాకు పనేంటి అనే ధోరణిలో జనాన్ని రోడ్డు మీదకి లాక్కు వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

అయితే కరోనా కట్టడికి వేలాది మంది ప్రత్యక్ష పోరాటం చేస్తుంటే,  à°…త్యంత విపత్కర పరిస్థితుల్లో  à°®à°¦à±à°¯à°‚ దుకాణాలను తెరిచి, కంట్రోల్ ఉన్న పరిస్థితులను పీక మీదకు

తీసుకు వచేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. 

కిలోమీటర్ల మేర క్యూలు: . .

ఏ మద్యం దుకాణం దగ్గర చూసినా కనీసం కిలో మీటర్ పైగా నే జనం లైన్లలో నిల్చుని

ఉంటున్నారు. విశాఖ లోని పెద్ద బ్రిడ్జి క్రింద మార్గం మొత్తం తాగుబోతులతో నిండిపోయింది. వీళ్ళని కట్టడి చెయ్యడం పోలీస్ సిబ్బంది కి కత్తిమీద సాములాగానే

మారింది.  à°ˆ మద్యం దుకాణాలు తెరవడం పోలీసుల పాలిట సంకటంగా పరిణమించింది. à°—à°¤ 40 రోజులుగా  à°•à°°à±‹à°¨à°¾ కట్టడి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ని, సోమవారం నుంచి à°ˆ మద్యం

దుకాణాల వద్ద భద్రతా కు నియమించడంతో ఇంతకాలం ప్రశాంతంగా విధులు చేసిన పోలీసులు నేడు తాగుబోతు జనాన్ని అదుపు చెయ్యడానికి  à°°à±‹à°¡à±à°² మీద పరుగులు పెట్టవలసిన గతి

పట్టింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam