DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్దిలపాలెం లో ఇతర ప్రాంతాల వారి కోసం క్వారంటైన్ కేంద్రం. .

*గృహవాసాల మద్యం క్వారంటైన్ à°•à±‡à°‚ద్రం వద్దు: స్థానికులు* 

*(DNS రిపోర్ట్ : రఘురామ్ బి, స్పెషల్ కరస్పాండెంట్, విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మే 04, 2020 (డిఎన్ఎస్) :

గృహవాసాల మధ్య క్వారంటైన్ à°•à±‡à°‚ద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావడంతో మద్దిలపాలెం ప్రాంతం లోని పిఠాపురం కోలనీ à°¨à°¿à°µà°¾à°¸à±à°²à± అభ్యంతరం

వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం వివిధ రైళ్లల్లో విశాఖ కు వచ్చే ప్రయాణీకుల కోసం ప్రత్యేక క్వారంటైన్ à°•à±‡à°‚ద్రంగా à°ˆ షాపింగ్ కాంప్లెక్స్ ను మార్చేందుకు

అధికారులు à°°à°‚à°—à°‚ సిద్ధం చేసారు. సోమవారం రాత్రి  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• à°Žà°‚ ఆర్ à°“, జిల్లా సంయుక్త కలెక్టర్ లు పర్యటించి, à°ˆ కేంద్రాన్ని సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసినట్టు

స్థానికులు తెలియచేస్తున్నారు. ఈ దుకాణ సముదాయాన్ని కొత్తగా నిర్మించారని, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ నివాసం కూడా

దీనికి సమీపంలోనే ఉండడం గమనార్హం. 

à°—à°¤ 40 రోజులుగా లాక్ డౌన్ లో ఉన్న స్థానికులకు à°ˆ ప్రత్యేక క్వారంటైన్ à°•à±‡à°‚ద్రం కూడా ఏర్పాటు అయితే à°ˆ ప్రాంతం మరింత ఇబ్బంది

కరంగా మారె అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా పోలీస్ పహారలోకి వెళ్ళిపోతుందని, ఇక స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోతుందని

భయపడుతున్నారు. 

గృహవాసాల మధ్య ఈ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యవద్దని, వేరే చోటకు తరలించాలని ఎమ్మెల్సీ ద్వారా అధికారులను కోరడం జరిగింది. అయితే ఈ కేంద్రంలో

సుమారు 4000 మందికి సరిపడా బెడ్ లు, ఇతర సామాగ్రి ఇప్పడికే తరలించేందుకు రంగం సిద్దమై పోయింది. ఈ ఏర్పాట్ల ను చూసేందుకు జిల్లా యంత్రాంగం అధికారులను సైతం

నియమించినట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam