DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయనగరం ఏసీ బాధ్యతల్లో స్ఫూర్తిదాత ఈ యువ ఐఏఎస్ సింహాచలం

*లక్షలాది మందికి స్ఫూర్తి ఈ యువ ఐఏఎస్ అధికారి. .*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 6 , 2020 (డిఎన్ఎస్) : ఇటీవల శిక్షణ పూర్తి

చేసుకున్న 2018 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్ అధికారి కట్ట సింహాచలం గురువారం విజయనగరం జిల్లా సహాయ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టనున్నారు. జ్ఞాన, దివ్యనేత్రులైన ఈ యువ

విజేత లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. విజ్ఞాన గనిగా ప్రసిద్ధికెక్కిన విద్యా నగరం విజయనగరం లోనే ఐఏఎస్ అధికారిగా తన తోలి ప్రస్థానం ఆరంభించడం

గమనార్హం.

కట్టా సింహాచలం తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామం కు చెందిన ఈయన పట్టుదలతో విద్యాభ్యాసం చేసి, జీవితంలో పోరాడి మరీ ఐఏఎస్

పరీక్షల్లో ఘనవిజయం సాధించారు. కుటుంబానికి తాను à°…à°‚à°¡à°—à°¾ ఉంటూనే 2014 సంవత్సరంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు.  à°•à°²à±†à°•à±à°Ÿà°°à±‌ అయ్యే అవకాశం

కొద్దిలో మిస్‌ అయింది. అయినా నిరాశ చెందలేదు.

2016లో ఐఆర్‌ఎస్‌లో రాణించి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌à°—à°¾ ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన

ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఎట్టకేలకు 2019 ఐఏఎస్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించారు. 

అవయవ దానాన్ని ప్రోత్సహించాలి: సింహాచలం . . . 

అవయవ లోపం అన్నది మనలోని

ప్రతిభ వెలికి వచ్చేందుకు అడ్డంకి కాదు. అలాగే ప్రతి ఒక్కరూ అవయవ దానాన్ని ప్రోత్సహించాలి.  à°ˆà°°à±‹à°œà± నేను సాధించిన à°ˆ ఐఏఎస్‌ ఘనత  à°•à°‚టే అవయవ దానం చేసిన వారే  à°šà°¾à°²à°¾

గొప్పవారని నేను భావిస్తాను.’’ అంటారు ఆయన 

శిక్షణ పొందిన వారిలో ఇతరులు :  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా కు  - సీహెచ్.బాజ్ పాయి. , అనంతపురం  à°œà°¿à°²à±à°²à°¾ కు - జి. సూర్య సాయి

ప్రవీణ్ చంద్. , నెల్లూరు   à°œà°¿à°²à±à°²à°¾ కు - భావ్నా , శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ కు - మల్లారపు నవీన్ ,  à°ªà±à°°à°•à°¾à°¶à°‚  à°œà°¿à°²à±à°²à°¾ కు  - వి.అభిషేక్ , తూర్పుగోదావరి   à°œà°¿à°²à±à°²à°¾ కు - అపరాజిత సింగ్ ,

చిత్తూరు  à°œà°¿à°²à±à°²à°¾ కు - విష్ణు చరణ్ , కర్నూలు  à°œà°¿à°²à±à°²à°¾ కు - నిధి మీనా , à°•à°¡à°ª  à°œà°¿à°²à±à°²à°¾ కు - వికాస్ మర్మాట్ లను నియమించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam