DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలిమర్స్ దుర్ఘటనలో 8 మంది మృతి, జివిఎంసి కమిషనర్

*వెలువడింది పోలి వినైల్ క్లోరైడ్ ( స్టెరిన్ కావచ్చు ): సృజన* 

*విష వాయువు లను అరికట్టే ప్రయత్నం కొనసాగుతోంది.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం).

. .*

విశాఖపట్నం, మే 07, 2020 (డిఎన్ఎస్) : విశాఖపట్నం శివారు లోని ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలో గల ఎల్ జి పాలిమర్స్ సంస్థ లో గురువారం ఉదయం విడుదలైన స్టెరిన్ వాయువు

ప్రభావానికి గురై ఇప్పటివరకూ 8 మంది మృత్యువాత పడినట్టు గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం

చేసారు. గురువారం తెల్లవారుఝామున 2 :30 à°—à°‚à°Ÿà°² సమయంలో సంస్థ నుంచి వెలువడింది  à°¸à±à°Ÿà±†à°°à°¿à°¨à± à°—à°¾ వ్యవహరించబడే పోలీ వినైల్ క్లోరైడ్ విష వాయువు అని, రక్షణ బలగాలు à°ˆ

విషవాయువులు అదుపు చేసే పనిలో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఈ దుర్ఘటన జరగడం మరింత బాధాకరం అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలంతా గాఢ నిద్ర

లో ఉండగా , à°ˆ వాయువులు, వెలువడడం తో ఎవరూ బయటకు రాలేకపోయారన్నారు.  à°¤à°¦à±à°µà°¾à°°à°¾ వందలాది మంది స్థానికులు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. à°†

ప్రాంతవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతోందని, ప్రమాదకర స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు. 

ప్రజలకు సూచన: ఈ ప్రాంతం లో

ఉన్న ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ లు తప్పకుండా ధరించాలని కమిషనర్ సూచించారు. వాయువుల ప్రభావం తగ్గించేందుకు నీటిని అన్ని చోట్ల జల్లడం జరుగుతోందన్నారు.

ప్రజలంతా అప్రమత్తం à°—à°¾ ఉండాలని సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam