DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ చరిత్రలో ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన విచారకరం: గంట్ల

*జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి  à°—ంట్ల శ్రీనుబాబు* 
 
ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలి

బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా

ఉండాలి

సహాయక చర్యల్లో యువత పాత్ర ప్రశంసనీయం

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మే 07, 2020 (డిఎన్ఎస్) : విశాఖపట్నం శివారు

ప్రాంతమైన గోపాలపట్నం ఆర్ ఆర్ వెంకటాపురం ప్రాంతంలో ఉన్న ఎల్జి  à°ªà°¾à°²à°¿à°®à°°à±à°¸à± ప్రమాద ఘటన తీవ్ర విచారకరమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,  à°µà±ˆà°œà°¾à°—్ జర్నలిస్టుల

 à°«à±‹à°°à°‚ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేసారు. గురువారం ఉదయం కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన అనంతరం à°ˆ ఘటనపై ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామున 2 :30

 à°—à°‚à°Ÿà°² సమయంలో à°ˆ ఘటన చోటు చేసుకుందని, అయితే రసాయన విషవాయువులు పెద్ద ఎత్తున ఒకేసారి వెలువడటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రజలకు తీవ్ర నష్టం

జరిగిందన్నారు. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున వర్కింగ్ సైరన్ లు మ్రోగడంతో ఆ ప్రాంతమంతా హడిలిపోయింది. సంఘటన జరిగిన వెంటనే స్థానిక యువకులు పలువురు నాయకులు

స్పందించిన తీరు ప్రశంసనీయం అన్నారు. ఎవరికి వారే పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారన్నారు. సంస్థ పరిసరాల్లోని ఐదారు గ్రామాల ప్రజలను సురక్షిత

ప్రాంతాలకు తరలించి, శిబిరాలకు చేర్చిన అధికారులు, స్వచ్చంద సంస్థలను అభినందించారు. వీరికి ఆ శిబిరాల్లో ఆహార పదార్ధాలు అందించేందుకు ఎందరో ముందుకు

వస్తున్నారన్నారు. 

అయితే ఈ ఘటనలో 8 మంది మరణించడం అత్యంత బాధాకరం అన్నారు. వందలాది మంది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లడం తో వారందరిని నగర పరిసరాల్లోని

ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో చేర్చారని, తక్షణ వైద్య సదుపాయాలు లభిస్తున్నాయన్నారు. 

మృత్యువాత పడిన వారికి, గాయాలపాలైన వారికీ బాధిత కుటుంబాలను

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సహాయంతో పాటు, ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు. 

ఘటనపై పూర్తి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

చేసారు. ఈ పరిశ్రమకు ఎటువంటి అనుమతులు ఇచ్చారో ప్రభుత్వ అధికారులు ప్రకటించాలని, గృహవాసాలు ఉండే ప్రాంతంలో పరిశ్రమలు ఉండకూడదన్న నియమం ప్రకారం ఈ సంస్థను ఇక్కడ

నుంచి తరలించాల్సి యుండగా à°† దిశగా ఎందుకు చర్య తీసుకోలేదని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam