DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ విధులు సమాజ అభ్యున్నతిలో కీలకం: డిజిపి గౌతమ్ సవాంగ్

*విశాఖ జిల్లా పోలీస్ లకు డిజీ  à°•à°®à°‚డేషన్ డిస్క్ అవార్డులు* 

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మే 09, 2020 (డిఎన్ఎస్) : సమాజ

అభ్యున్నతిలో కీలకం అని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సూచించారు. విశాఖపట్నం నగరం, జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల్లో అత్యుత్తమ సేవలు అందించిన

పోలీస్ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజీపి దామోదర్ గౌతం సావాంగ్ డిజీ  à°•à°®à°‚డేషన్ డిస్క్ అవార్డులను అందించి అభినందనలు తెలియచేసారు. శనివారం విశాఖ నగరం

లోని విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ( చిల్డ్రన్ ఏరీన ) లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం సిటీ మరియు జిల్లా లో

పనిచేస్తున్న పోలీస్ అధికారులు విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి 2019 సంవత్సరం గాను డిజీ  à°•à°®à°‚డేషన్ డిస్క్ అవార్డులను అందించారు. 

అదేవిధంగా  à°†à°°à± ఆర్

వెంకటపురం లోని ఎల్.జీ పాలిమర్స్ కర్మాగారం లో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనలో విశేష ప్రతిభ పటవాలు కనబర్చి ఎంతో మంది ప్రాణాలను రక్షించిన విశాఖపట్నం సిటీ పోలీస్

అధికారులకు గౌరవ డిజీపి సర్టిఫికెట్ లు ప్రదానం చేసి అభినందించారు.

2019 సంవత్సరం గాను డిజీ కమండేషన్ డిస్క్ అవార్డులను విశాఖపట్నం రూరల్ జిల్లా పరిధిలో

జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ విశాఖపట్నం జిల్లా, ఏ.ఎస్.పి చింతపల్లి - ఎస్.సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్ పాడేరు సర్కిల్ - జి.ప్రేమ్ కుమార్,  à°…రకు పి ఎస్ ఎస్ ఐ -  à°Žà°¸à±.అరుణ్

కుమార్ లతో పాటు  à°¸à±à°ªà±†à°·à°²à± పార్టీ పీసీలు రాంబాబు, పరశురాం, రమణ, నారాయణ, మూర్తి, అప్పారావు, కాళిదాస్, శ్రీనివాస్, చిట్టి బాబు, ప్రసాద్ లకు డిజీ కమండేషన్ డిస్క్

 à°ªà±à°°à°¦à°¾à°¨à°‚ చేశారు.

à°ˆ కార్యక్రమంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కే.మీనా, విశాఖపట్నం రేంజ్ డీఐజీ -  à°Žà°²à±.కె.వి. రంగారావు,  à°Ÿà±†à°•à±à°¨à°¿à°•à°²à± సర్వీస్ డిఐజి - పాలరాజు

ఐపీఎస్, డిసిపి లు ఉదయ భాస్కర్ బిల్లా, శ్రీ à°°à°‚à°—à°¾ రెడ్డి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam