DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు చెక్ పోస్ట్ ల వద్ద ఏలూరు డిఐజి విస్తృత తనిఖీలు 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)
 
అమరావతి, మే 12 , 2020 (డి ఎన్ ఎస్ ): ఏలూరు రేంజ్ డి. ఐ.జి కె.వి.మోహన్ రావు శాంతి నగర్ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న చెక్ పోస్ట్

లను సందర్శించి అక్కడ విది నిర్వహణలో ఉన్న అధికారులకు ప్రజలు ఎవరు అనవసరంగా రోడ్లపై తిరగకుండా చూడాలని అని మారుతున్న సడలింపు ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగ

నిర్వహణ చేయాలని తగిన సూచనలను సలహాలను ఆదేశాలు ఇచ్చారు.  

ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్ మే 17 వ తేదీ వరకు

కఠినంగా అమలు పరుస్తామని ఇప్పటి వరకు ఏలూరు రేంజి పరిధిలో 51 కంటైన్మెంట్  à°‰à°¨à±à°¨à°Ÿà±à°²à±,  à°¸à°¦à°°à± కంటోన్మెంట్ కఠినము à°—à°¾ లాక్ డౌన్ నియమ నిబంధనల అమలు చేస్తాము అని,

కంటోన్మెంట్ ప్రాంతము లోని  à°ªà±à°°à°œà°²à± ఎవరిని కూడా బయట నుంచి లోపలకి, లోపల నుండి బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన ఎటువంటి ఏర్పాట్లు చేసినట్లు, ఏలూరు రేంజి పరిధిలో

కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 141 మందిని అందులో 80 మంది రికవరీ వెళ్లిపోయినట్లు ఇంకా 61 మంది పాజిటివ్ కేసులు వైద్య సదుపాయాన్ని పొందుతున్నట్లు, వలస కార్మికులు

ఎవరు కూడా ఆధైర్యం చెందవద్దని తెలిపారు.  à°µà°¾à°°à°¿ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారు ముందుగా సంబంధిత తహసీల్దార్ గారికి వారి యొక్క కార్యాలయంలో వారి యొక్క పేర్లు,

ఎంత మంది అనే విషయాన్ని వారికి తెలియ చేసిన ఎడల ప్రభుత్వం వారు వారికి ప్రయాణ సదుపాయాలను కలుగచేస్తారు అని, ఇప్పటి వరకు ఏలూరు రేంజి పరిధిలో నుండి పదివేల మంది వలస

కార్మికులను వారి వారి యొక్క స్వస్థలాలకు రైలు మార్గం ద్వారా బస్సుల ద్వారా పంపించినట్లు, కృష్ణా జిల్లా నుండి మహారాష్ట్ర చంద్రపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు

మిర్చి కట్టర్స్ ను పంపించినట్లు, కొవ్వూరు ఇసక రీచి లోని కార్మికులను బీహారు, ఉత్తర ప్రదేశ్ కు రెండు ట్రైన్లో పంపించినట్లు, అలాగే పోలవరం ప్రాజెక్ట్

 à°ªà±à°°à°¾à°‚తాల్లో పనిచేస్తున్న వలస కార్మికులను వారి వారి యొక్క స్వస్థలాలకు పంపించినట్లు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు సడలించిన లాక్ డౌన్ నియమ నిబంధనల

ప్రకారం ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వారు à°† రాష్ట్రం యొక్క à°¡à°¿.జి.పి  à°—ారి యొక్క ఆనుమతి తో రావాలని, ఏ విధమైన అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన

వారిని క్వారoటైన్ పంపుతామని, వైద్యపరమైనటువంటి అంశాలలో ఇతర ప్రాంతాలకు వెళ్లి దలచినవారు సంబంధిత ఎస్పీ గారి వద్ద నుండి పాస్  à°ªà±Šà°‚దాలని, అనారోగ్యంతో ఉన్నవారు

గర్భిణీ స్త్రీలకు కు అధిక ప్రాముఖ్యతను ఇస్తామని తెలిపారు. 

కోవీ డు 19  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 7,371 కేసులు నమోదు పరిచినట్లు 17,388 మందిని అరెస్టు

చేసినట్లు, 3,905 దుకాణదారులు పై కేసులు నమోదు పర్చినట్లు, 1,58,944 వాహనాలపై à°Žà°‚.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 8 కోట్లు 87 లక్షలు 92 వేల 244 రూ.లు  à°…పరాధ రుసుమును వసూలు

చేసినట్లు మరియు 5,310 వాహనములను స్వాధీనపరచుకుని వారి పై కేసు లు నమోదు ప రిచ్చినట్లు గాను, షాపులు ప్రార్థనా మందిరాలు మరియు సమావేశాలు విందులు వినోదాల్లో పాల్గొనే

వారిపై కేసు లు నమోదు చేస్తాము అని  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à°¿à°¨à°¾à°°à±. 
డిఐజి తో పాటు ఏలూరు à°¡à°¿.యస్.పి  à°“. దిలీప్ కిరణ్, ఏలూరు టూ టౌన్  à°¸à°¿ ఐ, బి ఆది ప్రసాద్, ఏలూరు త్రీ టౌన్ సి. ఐ . à°Žà°‚. ఆర్ .ఆర్

.ఎల్ . ఎస్.ఎస్. మూర్తి ఏలూరు సిసిఎస్ సిఐ అహ్మద్ ఉన్నిసా మరియు పోలీస్ సిబ్బంది హాజరు గా ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam