DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగో జిల్లా రెడ్ జోన్ ల్లో అదనపు ఎస్పీ తనిఖీలు

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)
 
అమరావతి, మే 12 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్  à°•à°°à±€à°®à±à°²à±à°²à°¾ షరీఫ్ తంగాళ్ళముడి  à°ªà±à°°à°¾à°‚తంలో ఉన్న రెడ్

జోన్  à°²à±‹ పర్యటించి నారు, సదరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నిత్యవసర వస్తువులు అందుతున్నాయా లేదా పాలు కూరగాయలు విషయాలపై వాలంటీర్లు  à°¤à±‹ పంపిణీ కార్యక్రమం

జరిగే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సదరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎవరు బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన నటువంటి చర్యలు తీసుకోవాలని,

ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న నటువంటి ప్రజలు రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తంలోకి రాకుండా నిరోధించాలని, దానివలన రెడ్ జోన్ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా

ప్రజలను కాపాడాలి అని అదికారులకు  à°¸à±‚చనలు సలహాలు, ఆదేశాలు  à°‡à°šà±à°šà°¾à°°à±.  

జనరిక్ మెడికల్ షాప్ యాజమాన్యం పసుపులేటి కిషోర్ సహకారంతో రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తంలో విధి

నిర్వహణ చేస్తున్న సిబ్బందికి 100  à°¶à°¾à°¨à±€à°Ÿà±€à°œà°°à±à°¸à± 60 à°Žà°‚. ఎల్ అందజేసినారు. à°ˆ సందర్భంగా అదనపు ఎస్పి అడ్మిన్ గారు మాట్లాడుతూ ఆపత్కాల సమయం లో ప్రజలకు సేవలో చేసేటటువంటి

వారికి ఇటువంటి దాతలు వలన అధికారులు లకు  à° విధమైన అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు కావలసినటువంటి రక్షణ సామాగ్రిని సమకూర్చి నటువంటి జనరిక్ మెడిసిన్

షాప్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేసినారు. అదనపు ఎస్పి తో ఏలూరు టు టౌన్ సిఐ బి.అది ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam