DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బంగాళాఖాతంలో అల్పపీడనం భారీ వర్షాలకు అవకాశం

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 13, 2020 (డి ఎన్ ఎస్ ): బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఇప్పటికే ద్రోణి ప్రభావంతో వర్షాలుమరిన్ని వర్షాలు

కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలియచేస్తోంది. సాయంత్రానికి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది మరింతగా బలపడేందుకు ఉపరితల ద్రోణి కూడా తోడు

కానుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నాడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక

అల్పపీడనం కూడా తోడైతే, రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కాగా, నిన్న హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి తదితర జిల్లాల పరిధిలో వర్షాలు కురిశాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam