DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో పోలీస్ అదనపు ఎస్పీ అధికారుల బదిలీ  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 13, 2020 (డి ఎన్ ఎస్ ): రాష్ట్రంలో పోలీస్ అదనపు ఎస్పీ (సివిల్) హోదాల్లో విధులునిర్వహిస్తున్న అధికారులను రాష్ట్ర

ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరి బదిలీ తక్షణం అమలు లోకి వస్తుంది అని తెలిపింది. బదిలీ అయినా వారి వివరాలు. 

ఏసిబీ అదనపు ఎస్పీ గా విధులు

నిర్వర్తిస్తున్న ఏ. సురేష్ బాబు ను పశ్చిమగోదావరి జిల్లా 
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ చేసారు. 

2. పార్వతీపురం ఓ ఎస్ డి గా విధుల్లో ఉన్న జె.

రామ మోహన్ రావు ను అనంతపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ. 

3. విశాఖపట్నం సిటీ డిసిపి (స్పెషల్ బ్రాంచ్) అదనపు ఎస్పీ గా విధుల్లో కొనసాగుతున్న

కె. శ్రీనివాసరావు ను శ్రీకాకుళం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ. 

4. ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీ గా ఉన్న కె. రాజేందర్ ను ప్రకాశం స్పెషల్

ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ 

5. గుంటూరు రురల్ అదనపు ఎస్పీ à°—à°¾ ఉన్న కె. చక్రవర్తి ని à°•à°¡à°ª స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ. 

6.

తిరుపతి ఏపీ ఎస్పీ à°¡à°¿ సి ఎల్ అదనపు ఎస్పీ à°—à°¾ ఉన్న ఎల్. లావణ్య లక్ష్మి ని తిరుపతి అర్బన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ. 

7. S.V. Sreedhar Rao  à°µà°¿à°œà°¿à°²à±†à°¨à±à°¸à± అండ్

ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ గా ఉన్న ఎస్. వి శ్రీధర్ రావు ను నెల్లూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ గా బదిలీ.

8. విశాఖపట్నం సిటీ మెరైన్ విభాగం అదనపు

ఎస్పీ à°—à°¾ ఉన్న ఏ. రమాదేవి ని రాజమహేంద్రవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ. 

9. విజయ నగరం అదనపు ఎస్పీ (అడ్మిన్) గా ఉన్న ఎం. శ్రీదేవి రావ్ ను

విజయనగరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ. 

10. వెస్ట్ పశ్చిమ గోదావరి అదనపు ఎస్పీ గా ఉన్న కరీముల్లా షరీఫ్ ను గుంటూరు అర్బన్ స్పెషల్

ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ à°—à°¾ బదిలీ 

11. కృష్ణ అదనపు ఎస్పీ (అడ్మిన్) గా ఉన్న ఎం. సత్తిబాబు, ను విజయవాడ సిటీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ గా బదిలీ

చేసారు. 

వీరి నియామకాలు తక్షణం అమలు లోకి రానున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam