DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్ లైన్ లో పే చెయ్యండి, పరోక్షంలో సేవలు పొందండి, అరసవల్లి ఆలయం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*
 
శ్రీకాకుళం, మే 12, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కరోనా

వైరస్ నివారణలో భాగంగా భక్తులకు దర్శనము మరియు ప్రత్యక్షంగా పాల్గొన్న అన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేసిన కారణంగా, భక్తుల సౌకర్యార్థం శ్రీ

స్వామి వారి దేవస్థానం నందు జరుగు సూర్య నమస్కారములు,  à°¨à±†à°²à°²à±‹  à°¶à±à°¦à±à°§, బహుళ ఏకాదశి రెండు సార్లు జరుపు కళ్యాణం అలాగే నెలలో సంక్రమణం à°’à°• రోజు జరిగే క్షీరాభిషేకం

అలాగే ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకం తదితరవి పరోక్షంగా భక్తులు పేరు పై వారి గోత్రనామాలతో నిర్వహించుటకు నిర్ణయించామని సహాయ కమిషనర్ మరియు

కార్యనిర్వాహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్ గారు తెలిపారు. భక్తులు ఆన్లైన్లో దేవస్థానం అకౌంట్ కు సేవలకు సంబంధించిన రుసుమును పంపిన తర్వాత... ఆ రసీదు,

గోత్రనామాలు పేపర్ మీద రాసి ఫోటో తీసి వాట్సాప్ చేసిన యెడల వారి పేరున ఆలయంలో పూజలు చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని

ఆయన కోరారు. వాట్సాప్ నెంబర్లు  :- 8978914660, 9491000708 

అలాగే ఎదురు వివరాలకు దేవస్థానం వారి website ను లేదా 08842-222421 సంప్రదించగలరు అని తెలిపారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam