DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎంఎల్ఏ కొడుకులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్, దాడులు చేస్తే, తడాకా చూపిస్తాం.

విశాఖపట్నం, జులై 4 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లో ఎం ఎల్ ఏల వారసులకు జన సేనాని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం విశాఖ జిల్లా పెందుర్తి లో జరిగిన బహిరంగ సభలో అయన

విశ్వరూపం చూపించారు. ప్రజా ప్రతినిధులంటే ప్రజలకు సేవకులు గానీ, యజమానులు కాదని, ఈ రాష్ట్రం లో ఎం ఎల్ ఏ లు, వారి అండ చూసుకుని వాళ్ళ కొడుకులు చేస్తున్న

దౌర్జన్యాలపై మండి పడ్డారు. ఎం ఎల్ ఏ లు, వాళ్ళ కొడుకులైతే గొప్పేంటి ? అమాయకుల ను బెదిరించి దౌర్జన్యాలు చేస్తారా, ఇకపై మీ ఆగడాలను జనసేన అడ్డుకుంటుందని గట్టి

హెచ్చరికలు జారీ చేశారు. జనసేన శాంతం గా ఉండే పార్టీ కాదని, శాంతం వహిస్తున్నాం అంటే అన్నారు. అన్యాయం జరిగితే సరిదిద్ద వలసిన ఎం ఎల్ ఏ లు, వాళ్ళ వారసులు ఈ

రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారన్నారు. ప్రధానం à°—à°¾ పెందుర్తి నియోజక వర్గం లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనను ప్రస్తావించారు. దళిత తేజం అంటారు . . ..  à°¦à°³à°¿à°¤à±à°²à°ªà±ˆ

దౌర్జన్యాలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులంటే చట్టాలకు అతీతులు కాదని, ఇక వాళ్ళ కొడుకులు కూడా ఆకాశం నుంచి దిగలేదన్నారు. ఇకపై ఎవరైనా సామాన్యులపై

దౌర్జన్యాలు చేస్తే జనసేన చూస్తూ ఉరుకోదన్నారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam