DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అలిపిరి వద్ద అపచారం, మద్యం, మాంసం రవాణాలో మీడియా వ్యక్తి

*à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విజిలెన్స్ చెరలో మీడియా వీడీయో గ్రాఫర్* 

*మందు, మాంసం తో రెడ్ హ్యాండెడ్ à°—à°¾ దొరికిన వ్యక్తి అరెస్ట్* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)

అమరావతి, మే 13, 2020 (డి ఎన్ ఎస్ ): బుధవారం అలిపిరి టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది ఎసై శివ , సి టి రాముడు లు నిర్వహించిన తనిఖీల్లో ఒక కారులో నిషేధిత

à°ª‌దార్థాలైన à°®‌ద్యం, మాంసం స్వాధీనం చేసుకున్న‌ట్టు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విఎస్‌వో ప్ర‌భాక‌ర్ à°’à°• ప్ర‌à°•‌à°Ÿ‌à°¨‌లో తెలిపారు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో లాక్‌డౌన్ నిబంధ‌à°¨‌లు

ఉల్లంఘించడం, నిషేధిత à°ª‌దార్థాల‌ను తిరుమ‌à°²‌కు తీసుకెళుతుండ‌డంతో నిందితుడిని పోలీసుల‌కు అప్ప‌గించారు. 
 
తిరుప‌తికి చెందిన ఎన్‌.వెంక‌à°Ÿ‌ముని కారులో

తిరుప‌తి నుండి తిరుమ‌à°²‌కు వెళుతుండ‌à°—à°¾ అలిపిరి టోల్‌గేట్ à°µ‌ద్ద à°­‌ద్ర‌తా సిబ్బంది à°¤‌నిఖీ చేశారు. ముందు సీటు కింది భాగంలో నిషేధిత à°ª‌దార్థాల‌ను గుర్తించి

స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5 కిలోల చికెన్‌, సిగ్నేచ‌ర్ విస్కీ – 4 బాటిళ్లు, ఓట్కా – 2 బాటిళ్లు, లూజ్ లిక్క‌ర్ – 2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమ‌à°²‌లోని 2 టౌన్

పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు. కాగా, ఇతని పై à°—‌తంలో à°¨‌మోదైన à°’à°• కేసు ప్ర‌స్తుతం విచార‌ణలో ఉంది.  à°‡à°¤à°¨à°¿ పేరిట à°’à°• మీడియా వీడియో గ్రాఫర్ à°—à°¾ గుర్తింపు కార్డు

సైతం స్వాధీనం చేసుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam