DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల పవిత్రతను మంట కలుపుతారా? : అర్చక బృందాలు 

*విలువల్లేని మీడియాకు  à°†à°²à°¯à°¾à°²à±à°²à±‹ ప్రవేశం ఏంటి?* 

*క్షేత్రాల్లో మీడియా పాత్రను పరిమితం చెయ్యాల్సిందే. .*

*తిరుమలలో తప్పిదాలు ఇదే మొదలు కాదు, గతంలోనూ. .

.*

*గంగావతి రామాలయ అర్చకులు ముడుంబై విజయ్ కుమార్ మండిపాటు* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)

*విశాఖ పట్నం, మే 13, 2020 (డిఎన్ఎస్ ): కోట్లాదిమంది

హిందువుల ఇలవేల్పు తిరుమల శ్రీనివాసుని క్షేత్రం పరిసరాల్లో మద్యం, మాంసాదులు రవాణా చేస్తూ మీడియా వ్యక్తి  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°•à°¿ రెడ్ హ్యాండెడ్ à°—à°¾ దొరకిన ఘటనపై అర్చక,

వైదిక వర్గాలు మండిపడు తున్నాయి.*

*తక్షణం దేవాలయాలు, పరిసరాల్లో మీడియా పాత్రను పరిమితం చెయ్యాలని, అనవసరం గా అధిక ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళ ఆలయాల పవిత్రత

దెబ్బతింటోందని, గంగావతి క్షేత్రంలోని à°¡à°¾à°•à±à°Ÿà°°à± క్యాంప్  à°¶à±à°°à±€à°°à°¾à°®à°¾à°²à°¯à°‚ ( కర్ణాటక)  à°ªà±à°°à°§à°¾à°¨ అర్చకులు ముండుంబై విజయ్ కుమార్ తీవ్రంగా

మండిపడుతున్నారు.* 

*బుధవారం వెలుగు చూసిన ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ. . హిందూ పవిత్ర క్షేత్రాల పవిత్రతను మంటగలిపే హక్కు వీళ్ళకి ఎవరి ఇచ్చారని మండిపడ్డారు.

ఆలయాల్లో జరిగే కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం వరకే మీడియా ను పరిమితం చెయ్యాలని, అధికారుల సొంత ప్రాబల్యం కోసం అనవసరమైన ప్రచారాలకు వీళ్ళని ప్రోత్సహిస్తూ

ఆలయాల్లో అందలం ఎక్కిస్తున్నారన్నారు. ఆగమ విధానాల ప్రకారం ఫోటోలు, వీడియోలకు గుడిలోకి రాకూడదన్నారు. అయితే నేడు అధికారుల అత్యుత్సాహం వల్ల  à°®à±‚à°² విరాట్ లను

కూడా నేరుగా చిత్రీకరించే స్థితికి మీడియా చేరుకుందన్నారు. 

అవకాశం ఇచ్చినప్పుడు అధికంగా స్పందించే కొందరి కారణంగా మొత్తం యావత్తు మీడియా సమాజానికి

అపవాదు వస్తోందన్నారు.* 

*తిరుమల క్షేత్రం మీడియా విపరీత వైఖరి ఇదే మొదటిది కాదన్నారు. గతంలోనూ తిరుమల లడ్డు ల స్కాం లు, గదుల కేటాయింపు, దర్శనం టికెట్లు,

ఆర్జిత సేవలు ఇలా తదితర అన్ని అంశాల్లోనూ మీడియా ప్రతినిధుల పాత్ర చాలా కీలకంగా మారిన ఘటనలు ప్రసార మాధ్యమాల ద్వారానే చూశామన్నారు.* 

*ప్రస్తుతం లాక్ డౌన్

నేపథ్యంలో ఆలయాల్లో భక్తులకే కాక, మీడియా కు కూడా ప్రవేశం రద్దు చేయడం జరిగిందన్నారు. అలాంటి సమయంలో తిరుమల కొండమీద మీడియా ప్రతినిధులకు పనేంటని ప్రశ్నించారు.

దాదాపుగా తిరుమల కొండపై ఉన్నవారందరినీ ( అధికారులు మినహా) అందరికీ టిటిడి అధికారులు క్రిందకి పంపేశారన్నారు. అయితే కొండమీద వీరి పత్రం ఏంటని

ప్రశ్నించారు.* 

*హిందూ ఆలయాలు ప్రభుత్వ కబంద హస్తాల నుంచి బయట పడితే తప్ప, మీడియా విపరీత వైఖరికి అడ్డుకట్ట పడదన్నారు.* 

*హిందూ ధర్మం పై విపరీతంగా

ప్రవర్తించే మీడియా చానెళ్లు, ఈ తప్పిదం పై అన్ని టీవీ చేనేళ్లు చర్చ పెట్టాలని డిమాండ్ చేసారు. హిందువుల సంప్రదాయాలను తప్పుగా ప్రచారం చేసే టీవీ చానెళ్లకు

హిందూ ఆలయాల్లో పనేంటి అని ప్రశ్నించారు.* 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam