DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తక్కువ ధర పీపీఈ కిట్ ల తయారీ లో నేవి విజయం, పేటెంట్ కై దరఖాస్తు 

*కరోనా తో ప్రత్యక్ష పోరాట యోధులకు ఈ కవచాలు అత్యవసరం*

*భారీ మొత్తంలో తయారీకి ఇండియన్ నేవి యత్నాలు*  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం

)

విశాఖపట్నం, మే 14, 2020 (డి ఎన్ ఎస్ ): తక్కువ ధరల్లో వ్యక్తిగత రక్షణ సామాగ్రి (పీపీఈ) ల తయారీలో విజయవంతమైన భారతీయ నావికాదళం, పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది.

ప్రస్తుత కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ రక్షణ కవచాల ను అధిక మొత్తంలో తయారు చెయ్యవలసిన ఆవశ్యకతను గుర్తించిన భారతీయ నావికాదళం ఇంటెలెక్టుల్ ప్రాపెర్టీ

 à°«à±†à°¸à°¿à°²à°¿à°Ÿà±‡à°·à°¨à± సెల్ విభాగం ( భారతీయ రక్షణ విభాగం), నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో దరఖాస్తు చేయడం జరిగింది. 
తక్కువ ధర పీపీఈ ని ముంబై

నావికాదళ వైద్య బృందాలు తయారు చేసారు. ముందస్తుగా కొన్ని ప్రయోగాత్మకంగా కిట్ లను ఇప్పడికే తయారు చేయడం జరిగింది. శ్వాస పూర్తిగా పీల్చుకోగలిగే విధంగా ఉన్న

ప్రత్యేక ఫాబ్రిక్ (వస్త్రాలు) రూపొందించిన à°ˆ రక్షణ కవచం ఇతర కిట్ à°² కంటే మెరుగైనదిగా ఉన్నట్టు తెలుస్తోంది. à°ˆ కవచం అధిక ఉష్ణోగ్రత, తేమ  à°•à°²à±à°—à°¿à°¨ భారత్ లాంటి

దేశాల్లో వ్యక్తులకు రక్షణ కల్పిస్తుందని వైద్య బృందాలు తెలియచేస్తున్నాయి. నిపుణుల తో కూడిన బృందం భారీ సంఖ్యలో ఈ తరహా రక్షణ కవచాలు తయారు చేసే పనిలో సిద్ధంగా

ఉన్నాయి. దీనికై అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. కరోనా వైరస్ తో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న వేలాది మందికి ఈ రక్షణ కవచాల అవసరం చాలా ఉందని వైద్యులు

తెలియచేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యత కల్గిన సంస్థలు తమను సంప్రదించవచ్చని తెలియచేస్తున్నాయి. ఔత్సాహిక సంస్థలు cmdnrdc@nrdcindia.com. ఈ మెయిల్ ను

సంప్రదించవచ్చని తెలిపాయి. 
మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి పేరిట జరుగుతున్నా ప్రయోగాల్లో విధులు నిర్వహిస్తున్న నిపుణులు ఇంతవరకూ 1500 ప్రయోగాలు వివిధ అంశాలపై

జరిపినట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam