DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్ నుంచి 25 వేల కోట్ల ఋణం  

*రైతాంగానికి ఖరీఫ్ లో నాబార్డ్ నుచి మంచి  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¾à°¹à°‚* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 15, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): కోవిడ్ మహమ్మారి  à°ªà±à°°à°­à°¾à°µà°‚తో

ఇబ్బంది పడుతున్న రైతాంగానికి వెసులుబాటు కల్పించే విధంగా నాబార్డ్ బ్యాంకు రూ. 25 వేల కోట్లు రుణాలను గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకు లు, చిన్న ఆర్ధిక సంస్థలకు

ఋణ సహకారాన్ని అందించింది. 2020 - 21 ఆర్ధిక సంవత్సరానికి ఇది వర్తిస్తుందని బ్యాంకు ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయ సి జీ ఎం ఎస్. సెల్వరాజ్ తెలిపారు. శుక్రవారం విడుదల

చేసిన ప్రకటనలో కోవిడ్ పరిస్థితుల్లో కూడా రైతులు వ్యవసాయ పనులు చేసుకునేందుకు కావాల్సిన ఋణాలను క్షేత్ర స్థాయిలోకి నిరంతరాయంగా అందే వెసులుబాటు కల్గించే

లక్ష్యంతో à°ˆ సదుపాయం బ్యాంకులకు ముందు గానే అందిస్తున్నట్టు తెలిపారు. 
ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామీణ ఆర్ధిక సంస్థలకు కేటాయించిన ఈ మొత్తం లో రాష్ట్రంలోని 13

జిల్లాలోని కేంద్ర సహకార బ్యాంకు లకు  à°°à±‚ 1300 కోట్లు, 4 గ్రామీణ బ్యాంకు లకు  à°°à±‚ 1200 కోట్లు, అందించినట్టు తెలిపారు. à°ˆ విపత్కర పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలకు సంబంధించిన

వ్యవసాయ పనులను రైతులు ఎటువంటి పెట్టుబడులు సంబంధిత ఇబ్బందులు లేకుండా చేసుకోడానికి అనుకూలంగా కిసాన్ క్రెడిట్ కార్డుల క్రింద రుణ మంజూరుకై ఈ ప్రత్యేక

సదుపాయం బ్యాంకులకు కల్పించినట్టు తెలిపారు. దేనివల్ల బ్యాంకు లకు అర్హులైన రైతులకు కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులు

కూడా అందుబాటులో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలను సంస్థ ఏజీఎం డి. రవి శంకర్ నుంచి పొందవచ్చన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam