DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వలసకూలీలకు ఆహార పొట్లాలను అందించిన రెడ్ క్రాస్ 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 15, 2020 (డిఎన్ఎస్ ):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలోని హైవే ప్రాంతంలోని వలస కూలీలకు రెడ్ క్రాస్ సంస్ధ ఆహార

పొట్లాలను అందించి చక్కటి  à°¸à±‡à°µà°²à°¨à°‚దించింది.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ చిలకపాలెం జంక్షన్ వద్ద టోల్ గేట్ సమీపంలో వలసకూలీలు తమ తమ గ్రామాలకు  à°µà±†à°³à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±.  à°µà±€à°°à°‚తా కరోనా

నేపథ్యంలో  à°‡à°¤à°° రాష్ట్రాల నుండి మన జిల్లాకు చేరుకుని, వారి వారి గ్రామాలకు హైవే మీదుగా వెళ్తున్నారు. సుమారు 150 మంది à°—à°² à°ˆ  à°µà°²à°¸à°•à±‚లీలకు రెడ్ క్రాస్ సంస్థ ఆహార

పొట్లాలు, బిస్కట్ ప్యాకెట్లు, వేడి పాలు పంపిణీ చేస్తూ,  à°šà°•à±à°•à°Ÿà°¿ సేవలనందించింది.  à°µà°¾à°²à°‚టీర్లంతా మాస్కులు, గ్లౌసు  à°µà±‡à°¸à±à°•à±à°¨à°¿, సామాజిక దూరాన్ని పాటిస్తూ,

సేవలనందించింది.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam