DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డయల్ యువర్ జె.సి.కార్యక్రమానికి 24 వినతులు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 15, 2020 (డిఎన్ఎస్ ): డయల్ యువర్ జె.సి.కార్యక్రమానికి 24 వినతులు అందాయి. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం

జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో డయల్ యువర్ జె.సి. కార్యక్రమం నిర్వహించారు.  à°ˆ కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించవలసినదిగా కోరుతూ 24 మంది

జె.సి.à°•à°¿ ఫోన్ కాల్స్ ద్వారా కోరారు. ఇందులో రేషన్ కార్డుల మంజూరు, మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం కొనుగోలు పై  à°«à±‹à°¨à± కాల్స్ వచ్చాయి.  à°•à±Šà°¤à±à°¤ రేషన్ కార్డులు మంజూరు

చేయాలని వజ్రపుకొత్తూరు నుండి చంద్రావతి, బూర్జ నుండి ఎస్.కోటేశ్వరరావు, సారవకోట నుండి సింహాచలం కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయవలసినదిగా

కరకవలస నుండి దక్షిణామూర్తి, పాతపట్నం నుండి ఆనందరావు, బి.కూర్మయ్య, à°Žà°‚.రాజశేఖరం చౌదరి, వీరఘట్టం నుండి ధర్మాన నరసింహులు కోరారు.  à°¤à°®à°•à±  à°°à±ˆà°¤à± భరోసా వర్తింప

చేయాల్సినదిగా కోరుతూ, టెక్కలి నుండి బి.జగన్నాధరావు, చింతాడ వెంకట్, లావేరు మండలం బుడుమూరు నుండి సూర్యకుమారి, శ్రీకాకుళం నుండి గజపతిరావు, కోరారు.  à°µà°‚శధార

నదిలో తమ భూములు కోతకు గురి కాబడుతున్నాయని, చర్యలు తీసుకోవలసినదిగా కోరారు.  à°§à°¾à°¨à±à°¯à°‚ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన తన ధాన్యం డబ్బు మంజూరు

చేయవలసినదిగా బూర్జ నుండి జి.కృష్ణ,  à°•à±‹à°Ÿà±‡à°¶à±à°µà°°à°°à°¾à°µà±, మందస నుండి పి.కాళిదాసు, కోరారు. మందస నుండి వంశీకృష్ణ ఫోను చేస్తూ,   కోతి మూకలు దాడి చేస్తున్నాయని, వాటిపై

చర్యలు తీసుకోవాలని కోరారు.  
à°ˆ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ à°Ž.భార్గవ తేజ, జిల్లా పౌర సరఫరాల అధికారి జి.నాగేశ్వరరావు,  à°°à°¾à°·à±à°Ÿà±à°°  à°ªà±Œà°° సరఫరాల  à°¸à°‚స్థ జిల్లా మేనేజరు

ఎ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam