DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిండు చూలాలు ప్రాణాలు కాపాడిన పోలీసుకు నగదు రివార్డ్ 

*సిబ్బందికి  à°œà°¿à°²à±à°²à°¾ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి అభినందనలు*  

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 19, 2020 (డిఎన్ఎస్ ): తే 17-05-2020 ది వెస్ట్

బెంగాల్ రాష్ట్రం కు చెందిన వలసకూలీలు తూషిజెన ఆమె భర్త లాలుజెన తెలంగాణ రాష్ట్రం నుండి వెస్ట్ బెంగాల్ బస్సులో వెళ్తూ రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో

ఇచ్చాపురం చెక్ పోస్ట్  à°µà°¦à±à°¦à°•à± చేరుకున్న సమయంలో నిండు గర్భిణి అయిన తూషిజెన విషమ పరిస్థితిని గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చాపురం సి.ఐ వినోద్ బాబు కు

సమాచారం అందించగా  à°¤à°¨ సిబ్బందిని  à°…ప్రమత్తం చేసి క్షణం ఆలస్యం చేయకుండా అధికార  à°µà°¾à°¹à°¨à°‚లో సరిహద్దుల్లో ఉన్న ఒరిస్సా రాష్ట్రం బరంపురం à°Žà°‚ సి జి మెడికల్

కాలేజీకి నిండు గర్భిణి అయిన ఆమెను 20 నిమిషాల్లో చేర్చి అక్కడ చికిత్స అందించడం వలన ఆమె మగబిడ్డను  à°ªà±à°°à°¸à°µà°¿à°‚చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఆమె భర్త

ఇచ్చాపురం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. Ci వినోద్ బాబుకు సిబ్బంది à°•à°¿ ఎస్పీ అమ్మిరెడ్డి గారు అభినందనలు తెలియజేసారు.  à°šà±à°°à±à°•à±à°—à°¾ స్పందించి ప్రాణాలు కాపాడిన Si వి.

సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ à°Ÿà°¿. రామారావు, హోమ్ గార్డు  à°¡à±à°°à±ˆà°µà°°à± పి. గిరిబాబు లకు ఎస్పీ à°ˆ రోజు  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ పట్టణం లో లాక్ డౌన్ విధుల్లో ఉన్న ప్రదేశం సూర్యమహల్ jn

వద్దే నగదు రివార్డ్ తో ప్రోత్సహించి, అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam