DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 నుంచి విశాఖ జిల్లా నుంచి 112 బస్సు సర్వీసులు మొదలు

విశాఖ నుంచి 36, విజయవాడ కు గరుడ, సూపర్ లక్సరీలు 

కనీస దూరం, ముఖానికి మాస్క్ తప్పనిసరి.

DNS కు విశాఖ అర్బన్ డిసిటిఎం సుధాబిందు వెల్లడి.  

(DNS రిపోర్ట్ :

సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°– పట్నం)

విశాఖ పట్నం, మే 20, 2020 (డిఎన్ఎస్ ):  à°²à°¾à°•à± డౌన్ 4 .0 నిబంధనల వెసులు బాటు తదుపరి ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ బస్సులను

నడుపుటకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 21 గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నట్టు విశాఖ

అర్బన్ ట్రాఫిక్ మేనేజర్ సుధా బిందు తెలిపారు. DNS తో మాట్లాడుతూ విశాఖ లోని వివిధ డిపో à°² నుంచి  à°®à±Šà°¤à±à°¤à°‚ 112 బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. 

విశాఖపట్నం

లోని ప్రధాన ద్వారకా బాస్ కాంప్లెక్స్ నుంచి 36 బస్సులను, విశాఖపట్నం (మధురవాడ ) డిపో నుంచి 7 బస్సులను, అనకాపల్లి డిపో నుంచి 25  à°¬à°¸à±à°¸à±à°²à°¨à±, నర్సీపట్నం డిపో నుంచి 30

 à°¬à°¸à±à°¸à±à°²à°¨à±, పాడేరు డిపో నుంచి 14  à°¬à°¸à±à°¸à±à°²à°¨à±, మొత్తం 112  à°¬à°¸à±à°¸à±à°²à°¨à± నడుపుతున్నారు.  

విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి 36 బస్సులు . . .   

విజయవాడ కు  2 గరుడ

బస్సులను,  2 సూపర్ లక్సరీ  à°¬à°¸à±à°¸à±à°²à°¨à±, సీలేరు కు  2 అల్ట్రా డీలక్స్ బస్సులను, అమలాపురంకు 4 సూపర్ లక్సరీ బస్సులను, కాకినాడ కు 2 మెట్రో లక్సరీ  à°¬à°¸à±à°¸à±à°²à°¨à±, శ్రీకాకుళం కు

 4 అల్ట్రా డీలక్స్ బస్సులను,  à°‡à°šà±à°šà°¾à°ªà±à°°à°‚ కు 2 అల్ట్రా డీలక్స్ బస్సులను, సోంపేటకు 2 అల్ట్రా డీలక్స్ బస్సులను , మందస కు 1 ఎక్స్ ప్రెస్ బస్సును, రాజపురం కు 1 ఎక్స్ ప్రెస్,

పాలకొండ కు 1 ఎక్స్ ప్రెస్, కొత్తూరు కు 2 ఎక్స్ ప్రెస్ బస్సులు, గుమ్మా లక్ష్మీపురం కు 1 ఎక్స్ ప్రెస్, పాడేరు కు 6 అల్ట్రా డీలక్స్ బస్సులను, రాజమహేంద్రవరం ( రాజమండ్రి)

à°•à°¿ 2 అల్ట్రా డీలక్స్ బస్సులను నడుపుతున్నారు. 

బస్సు ఎక్కడానికి నిబంధనలు ఇవే : . . .

మూడవ విడత లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మరియు ఆర్టీసీ ప్రధాన

కార్యాలయం ఉత్తర్వులకు అనుగుణంగా విడతాలవారిగా బస్ సర్వీసులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. తొలివిడత గా నిర్ణయించిన రూట్లలో, పరిమిత సీట్లలో

పరిమిత ప్రయాణికులను అనుమాతిస్తామని స్పష్టం చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వీసులు ఉంటాయన్నారు. నిర్ణయించిన రూట్లలో బస్సులందు కoడక్టర్లు

ఉండరని, టిక్కెట్లు బస్ స్టేషన్లు, మార్గమధ్యంలో నిర్ణయించిన స్టేషన్లలో టిక్కెట్లు ప్రయాణికులు ముందుగా తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులు తప్పనిసరిగా

భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam