DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిక్ టాక్ చేసాడు, కటకటాల వెనక్కి వెళ్ళాడు

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 22, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): టిక్‌టాక్  à°®à±‹à°œà± లో ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండా ఒళ్ళు మరిచి మరీ చేస్తున్న వీడియోలు

కొందరి ప్రాణాల మీదకు తెస్తుంటే. . కొందరిని జైలు కి పంపిస్తోంది. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లా లో జరిగింది. చట్ట విరుద్ధమైన ఒక వీడియో టిక్ టాక్ లో చేసిన కారణంగా ఓ

యువకుడిని కటకటాల వెనక్కి వెళ్ళాడు.  à°…నంతపురం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి

నాగార్జున ఆత్మకూరు రేంజ్ అటవీశాఖ పరిధిలో à°“ జింక పిల్లను పట్టుకుని మేకపాలు తాగిస్తూ టిక్‌టాక్ వీడియో చేశాడు.

అలాగే, కుందేలు మాంసాన్ని కుక్కలకు

వేస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టుచేశాడు. విషయం అధికారుల దృష్టికి చేరడంతో విచారణకు ఆదేశించారు. నిందితుడు నాగార్జునను పట్టుకున్న అటవీ

అధికారులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam