DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎక్స్ అప్రెంటిస్ లకు ఉద్యోగం కల్పించాలి:  ఏ.యస్.డి తో ఎమ్మెల్యే గణబాబు..

విశాఖపట్నం, జులై 6 , 2018 (DNS Online ):నేవల్ డాక్ యార్డ్ ఎక్స్ అప్రెంటిస్ లకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని విశాఖ పశ్చిమ నియోజక శాసన సభ్యులు గణబాబు డిమాండ్ చేశారు. à°—à°¤ నలభై

రోజుల పాటు విశాఖ నావెల్ డాక్ యార్డ్ ఎదురుగా డాక్ యార్డ్ లో శిక్షణ పొందిన ఎక్స్ అప్రెంటిస్ లకు ఉద్యోగం కల్పించ కుండా ద్వంద వైకిరితో వ్యరిస్తున్న డాక్ యార్డ్

యాజమాన్యం తీరుకు నిరసనగా పూర్వ అప్రెంటిస్ లు చేపట్టిన నిరాహారదీక్ష కు అయన సంఘీభావం ప్రకటించారు. దీనిపై యాజమాన్యం పట్టించుకుపోవడంతో ఎక్స్ అప్రెంటిస్

ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గణబాబు గురువారం నాడు విశాఖ నేవెల్ ఏ.యస్.à°¡à°¿ తో ఎక్స్ అప్రెంటిస్ à°² సమస్యల పై  à°šà°°à±à°šà°²à± జరిపారు. అప్రెంటిస్ లకు సంబంధించిన పలు కీలక

అంశాలు ఏ.యస్.డి తో చర్చించడం జరిగింది. ఆయన దృష్టికి డాక్ యార్డ్ లో జరిగిన అక్రమ నియామకాలు, అప్రెంటిస్ లకు జరిగిన అన్యాయం గురుంచి వివరించారు. అయితే ఈ విషయం పై

స్పందించిన ఏ.యస్.డి కొన్ని కీలక అంశాలను ఎమ్మెల్యే తో చెప్పారు. అయితే ఏ.యస్.డి సమాధానం పై సంతృప్తి లేకపోవడంతో మరోసారి చర్చలు జరపాలని, అందుకు అవకాశం ఇవ్వాలని

ఆయనను కోరడంతో దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. దీనితో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. అనంతరం గణబాబు మాట్లాడుతూ మీరు చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి నా

మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు అలాగే మీరు ఆందోళన చెందవద్దు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అప్రెంటిస్ అసోసియేషన్

సభ్యులు కోటేశ్వరరావు, వెంకట్రావు, సురేష్, రమేష్, ప్రసాద్, చంద్రశేఖర్, చందు, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam