DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 1 నుండి రైలు ఎక్కాలంటే. ..ఇవి పాటించాల్సిందే

*టీసీ à°² అజమాయిషీకి బ్రేక్, ఖాళీలు ఉన్న సీట్లు ఇవ్వలేరు.* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 23, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా

దాదాపు యాభై రోజులుగా నిలిచిపోయిన రైలు సర్వీసులు .. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్ బుకింగ్స్, రిజర్వేషన్స్‌, టికెట్ రాయితీలు, టికెట్ రద్దు చేసుకుంటే

తిరిగి చెల్లించే రుసుము, హెల్త్‌ చెకప్స్‌, ఆహార సదుపాయాలు, రైళ్లలో దుప్పట్లు తదితర అంశాలకు సంబంధించి నిబంధనలు విడుదలయ్యాయి. ఇక, ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ లో

టికెట్ à°² బుకింగ్ కూడా అందుబాటులోకి రానుంది. 200 రైళ్లకు సంబంధించిన వివరాలు రిలీజ్‌ చేసిన రైల్వేశాఖ... ఏ ట్రైన్‌లోనూ జనరల్ బోగీలు ఉండబోవని స్పష్టం చేసింది.

గతంలో ఉన్న ఛార్జీలనే వసూలు చేస్తామని,  à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°²à°‚దరికీ సీట్లు లభించేలా చూస్తామని, అంతకు మించిన రద్దీ ఉంటే  à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°•à±à°²à°•à± అనుమతి ఉండదని ప్రకటించింది.

 

రైల్వే స్టేషన్ లలో టికెట్ బుకింగ్ సెంటర్ లలో అమ్మకాలు ఉండవు.  
à°’à°• నెల ముందు మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునే వీలుంటుంది. 
టికెట్ బుకింగ్స్ కు

గరిష్ట కాలపరిమితి 30 రోజులు మాత్రమే.  
కన్ఫార్మ్ టికెట్ లు ఉన్న వారికి మాత్రమే రైల్వే స్టేషన్ లోకి అనుమతి ఉంటుంది.  
రైళ్లలో కి ప్రవేశించే ముందు

 à°ªà±à°°à°¯à°¾à°£à°¿à°•à±à°²à°•à± ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేశారు. 
జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేనివారికే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు. 
ఇక దివ్యంగులకు నాలుగు కేటగిరీల

à°•à°¿à°‚à°¦, దీర్ఘకాలిక వ్యాధులతో భాధపడే వారికి 11 కేటగిరీల à°•à°¿à°‚à°¦ టికెట్ల ధరలలో రాయితీ ఇస్తారు.  
ప్రయాణికులు తమ స్వస్థలాలకు చేరిన తర్వాత ఆయా రాష్ట్రాలు విధించే

నిబంధనలు పాటించాలి.  
à°ˆ రైళ్లలో ఎటువంటి దుప్పట్లు, బ్లాంకెట్లు సరఫరా చేయబోమని రైల్వే శాఖ ప్రకటించింది. 

ఆర్ఏసి లేదా వెయిటింగ్ లిస్ట్ విధానం ఈ రైళ్లలో

ఉన్నప్పటికీ... టిక్కెట్‌ కన్ఫామ్‌ అయినవారికే రైల్వే స్టేషన్ లోకి అనుమతి ఉంటుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణికుడు ఆరోగ్యంగా లేకపోతే ప్రయాణానికి

అనుమతి ఉండదు.. అలాంటి ప్రయాణికుడి టికెట్ రద్దు కాదు, డబ్బులు తిరిగి రావు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam