DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ వైద్య విభాగం మరింత పటిష్టం చేస్తాం: జవహర్ రెడ్డి  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 23, 2020 (డి ఎన్ ఎస్ ): ఏపీలో త్వరలోనే వైద్య విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో 9,700 డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం

మరిన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

 à°‡à°¤à°° రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 8

జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 12 వేల వరకు ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు.  à°¹à±ˆà°°à°¿à°¸à±à°•à± ప్రాంతాలైన మహారాష్ట్ర,

గుజరాత్ నుంచి వస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తున్నట్టు జవహర్ పేర్కొన్నారు. కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రేపటికి కరోనా

టెస్టుల సంఖ్య 3 లక్షలు దాటుతుందని చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam