DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ ఏడాది పాలనపై 6 రోజుల ప్రణాళిక. . . 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 23, 2020 (డిఎన్ఎస్): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా à°µà±ˆà°Žà°¸à± జగన్‌ మోహన్‌ రెడ్డి à°à°¡à°¾à°¦à°¿ పాలన పూర్తైన సందర్భంగా

ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
6 రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. 25 నుంచి 30 వరకు రంగాల వారీగా ఆన్‌లైన్‌

పద్ధతిలో ప్రభుత్వం సదస్సులు నిర్వహించనుంది. à°ˆ సదస్సుల్లో ప్రతి రోజు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొనున్నారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి,

మంత్రులు, లబ్ధిదారులతో సదస్సులు నిర్వహించనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ..

6 రోజులపాటూ à°œà°°à°¿à°—ే ప్రత్యేక

కార్యక్రమాలు :

25న పరిపాలన సంస్కరణలు, సంక్షేమంపై సదస్సు

26న వ్యవసాయం, అనుబంధ రంగాలపై సదస్సు

27న విద్యారంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు

28à°¨

పరిశ్రమలు, పెట్టుబడుల రంగంపై సదస్సు

29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు

30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam