DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మామిడాడలో కొత్త పాజిటీవ్ కేసు నమోదు కాలేదు: కలెక్టర్

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 24, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడలో  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ కొత్తగా ఎలాంటి పాజిటీవ్ కేసు నమోదు

కాలేదని జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జి. మామిడాడ  à°•à°¾à°‚టాక్ట్స్ కు నిర్వహించిన 400 మంది పరీక్షల ఫలితాలు నెగిటీవ్ వచ్చాయి. కరోనా పాజిటీవ్

వచ్చిన వారిలో బాధ్యతగా ఉంటారని  à°…నుకున్న వారికే ఇంట్లో చికిత్సకు అనుమతి  à°‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°‚ అని తెలిపారు. కరోనా పై  à°­à°¯à°‚ పోవాలి, నాకు  à°•à°°à±‹à°¨à°¾ వచ్చినా  à°‡à°‚ట్లో  à°‰à°‚à°¡à°¿

విధులు నిర్వహిస్తాను అనే ఆత్మ స్థైర్యం రావాలన్నారు. ఆగష్టు, సెప్టెంబర్ లో  à°•à°°à±‹à°¨à°¾  à°¤à±€à°µà±à°°à°¤  à°ªà±†à°°à±à°—ుతుందనే  à°¹à±†à°šà±à°šà°°à°¿à°•à°²à°•à±  à°…నుగుణంగా ఐసోలేషన్లు  à°¸à°¿à°¦à±à°§à°‚

 à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à°¿ తెలిపారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 95 పాజిటీవ్ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం ఆరు  à°•à°‚టైన్మెంట్ జోన్లు అమలు లో

ఉన్నాయన్నారు. 

ప్రభుత్వ భూముల  à°µà°¿à°•à±à°°à°¯ ప్రతిపాదనలో రాజమండ్రి  à°¸à±†à°‚ట్రల్  à°œà±ˆà°²à±  à°­à±‚ములు  à°²à±‡à°µà°¨à°¿ తెలిపారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam