DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రాను క్రైస్తవ రాజ్యంగా మార్చే కుతంత్రాలు చేస్తున్నారా ? 

*భక్తులు ఇచ్చిన విరాళాలు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు ఎలా అమ్ముతుంది ?* 

*దాతల విరాళం నిరర్ధకం అని చెప్పే స్థాయి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ à°•à°¿ ఎక్కడిది?* 

*టిటిడి ఆస్తుల అమ్మకం

ఆలోచన విరమించకుంటే ఉద్యమిస్తాం*  

*బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, బండి సంజయ్ మండిపాటు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

హైదరాబాద్

/ à°µà°¿à°¶à°¾à°–పట్నం, మే 25, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): ఆంధ్ర ప్రదేశ్ ను  à°•à±à°°à±ˆà°¸à±à°¤à°µ రాజ్యంగాను, à°¤à±†à°²à°‚గాణ రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యాంగాను మార్చాలనే కుతంత్రాలకు ఆయా ముఖ్యమంత్రులు

తెరతీస్తున్నారని భారతీయ జనతా పార్టీ  à°¤à±†à°²à°‚గాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో

వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఖండిస్తోందన్నారు. ఈ అంశంపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్లాది

మంది హిందువుల ఇలవేల్పు శ్రీనివాసునికి భక్తులు ఇచ్చిన విరాళాలను అమ్ముకునే హక్కు టిటిడి ట్రస్ట్ బోర్డు కి ఎలా ఉందన్నారు. పైగా భక్తులు ఇచ్చిన విరాళాలు

నిరర్ధకం అని చెప్పే స్థాయి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి à°•à°¿ ఎక్కడి అన్నారు. 

అంటే. . .శ్రీవారికి భక్తులు ఏమి ముడుపులు, కానుకలు ఇవ్వాలో ఈ ట్రస్ట్ బోర్డు

చెప్తుందా అని ప్రశ్నించారు.  à°¤à°®à°¿à°³à°¨à°¾à°¡à±à°²à±‹à°¨à°¿ 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు సన్నద్ధమైన ఏపీ ప్రభుత్వం పెద్ద పాపాన్ని

మూటగట్టుకుంటోంది. 

టీటీడీ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏమాత్రం సరికాదు. ఆస్తుల విక్రయంపై టీటీడీ

నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. 

ఆస్తులను అమ్మాలనుకునే జగన్ సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే

శ్రీవారి భక్తులతో పాటు హిందూ బంధువలంతా సంఘటితంగా ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. 

 à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ రాజకీయ కీచకుల చెర నుంచి హిందూ ఆలయాలను రక్షించుకుంటాం. హిందూ

ధర్మాన్ని, హిందువుల ఆలయాలను, కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరుస్తున్న ఇలాంటి హిందూ వ్యతిరేక రాజకీయ శక్తులను.. హిందూ బంధువులు తరమికొట్టే రోజులు

వస్తాయి. మతోన్మాదుల కుట్రలను ఎదుర్కొనేందుకు బిజెపి పోరుబాట కొనసాగుతుందన్నారు. 

అసలు వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది.

అందుకే టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం భక్తులతో పాటు ప్రజా పక్షాన బిజెపి పోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే దాతలు ఇచ్చిన ప్రభుత్వ భూములను అమ్మేందుకు సిద్దమైన

ప్రభుత్వం.. భక్తులు ఇచ్చిన కానుకలను అయినా వదిలిపెడితే అటు ప్రభుత్వానికి.. ఇటు రాష్ట్రానికి క్షేమం à°—à°¾ ఉంటుందన్నారు. 

టీటీడీ ఆస్తుల ఆమ్మకంతో వచ్చిన

ఆదాయాన్ని చర్చిల నిర్మాణానికి పాస్టర్ల జీతాలకు ఇవ్వాలనుకుంటున్నారా..? అదే నిజం అయితే ఆంధ్రప్రదేశ్ లోని దిక్కుమాలిన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్

హిందూ సమాజం భగ్గుమంటుంది. హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవాలనుకుంటే రాజకీయ భస్మం కాక తప్పదు. అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులు, చర్చిలకు సంబంధించిన భూముల గురించి

పట్టని రాష్ట్ర సర్కారుకు కేవలం హిందూ దేవాలయాల ఆస్తులను కాజేయాలనే ఆలోచన పాపం అన్నారు. 

హిందూ దేవాలయాల ఆస్తులు,ఆభరణాలు, ధనము, ఏవిధమైన స్వప్రయోజనాలకు

వాడినా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ దేవాలయ భూములను దుర్వినియోగం చేసి.. పాపం మూటగట్టుకున్నారు. ఇపుడు ఆపార్టీ పరిస్థితి

ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ.. దేవాలయ ఆస్తులు అమ్మడానికి ప్రయత్నిస్తోంది. అదే జరిగితే తర్వాత మీ పరిస్థితి కూడా ఇంకా

దారుణంగా ఉంటుంది ని తెలిపారు. 

అందుకే టీటీడీ ఆలయాల ఆస్తుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా వెంటనే శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల

చేయాలని బిజెపి తెలంగాణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam