DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజనులకు ఆరోగ్య మే లక్ష్యం గా సేవలు అందిస్తా: ఐటీడీఏ పిఓ

*ఐటీడీఏ పి.à°“ à°—à°¾ డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరణ* 

*నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులకు మొదటి రోజే. . .శ్రీ ముఖం* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 25, 2020 (డి ఎన్ ఎస్ ): ప్రపంచానికి ఆదర్శనమైన పర్వత శ్రేణుల్లో జీవనాన్ని సాగిస్తూ విశ్వ మానవాళికి ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తున్న

గిరిజనులకు సంపూర్ణ ఆరోగ్య మే లక్ష్యం à°—à°¾ సేవలు అందిస్తానని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) పాడేరు ప్రాజెక్ట్ అధికారు à°¡à°¾. ఎస్.  à°µà±†à°‚కటేశ్వర్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

సోమవారం పాడేరు కార్యాలయంలో భాద్యలను స్వీకరించిన అనంతరం స్థానిక అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న మౌలిక వసతులు, స్థానికులకు అందవలసిన

సౌకర్యాలపై దృష్టి సారించేందుకు కలిసి పనిచేద్దాం అన్నారు. 
ఏప్రిల్ 30న అప్పటి పి.ఓ డి.కె.బాలాజీ ని కర్నూలు మున్సిపల్ కమీషనర్ గా ప్రభుత్వం బదిలిచేసి. సబ్

కలెక్టర్ à°¡à°¾ .వెంకటేశ్వర్ కు ఐటీడీఏ పి.à°“ à°—à°¾ ఇన్ఛార్చ్ బాధ్యతలు అప్పగించింది.  
à°ˆ నేపధ్యంలో  à°µà°¿à°¶à°¾à°–లో కరోనా నివారణ విధులు నిర్వహిస్తున్న బాలాజీ à°ˆ నెల 6 à°¨ కర్నూలు

కమిషనర్ గా విధుల్లో చేరారు. ఐటీడీఏ పి.ఓ గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తారా అని ఎదురుచూస్తున్న తరుణంలో డా. వెంకటేశ్వర్ ను పూర్తి స్థాయి పి.ఓ గా నియమిస్తూ 23న రాష్ట్ర

ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. à°† మేరకు సోమవారం పూర్తిస్థాయి అధికారికంగా  à°¬à°¾à°§à±à°¯à°¤à°²à± స్వీకరించారు. 
అనంతరం పిఓ డాక్టర్ వెంకటేశ్వర్ ను ఐటీడీఏ ఎపివో

ప్రభాకర్, పరిపాలనధికారి కె.నాగేశ్వరరావు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంచార్జి అధికారిగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులు, సిబ్బందికి

ఛార్జి మెమోలు జారీచేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam