DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీశైలం ఆలయం లో హైటెక్ దోపిడీ విలువ రూ. 1.8 కోట్లు 

*తిరుమలలో అలా . . శ్రీశైలంలో ఇలా. .ఆలయాలకు భారీ గండి . .*

*దర్శనం, అభిషేకం టికెట్లు, విరాళాల్లో భారీ గోల్ మాల్ . . .* 

*ఆలయ సాఫ్ట్ వేర్ మార్చేసి, డబ్బులు తమ

జేబుల్లోకి. . .*

*ప్రభుత్వానికి నివేదిస్తాం: ఆలయ ఈఓ రామారావు* 

*కుంభకోణం పై విచారణకు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి ఆదేశం*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి): . . .

అమరావతి, మే 25, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°†à°‚ధ్ర ప్రదేశ్ లో దేవాలయాల్లో దోపిడీల పర్వం విస్తృతంగా కొనసాగుతోంది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని ఆస్తులు

అమ్మెందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ట్రస్ట్ బోర్డు సిద్ధపడితే. . .  à°¶à±à°°à±€à°¶à±ˆà°²à°‚ లో ఆదాయానికి ఏకంగా ఆలయ ఉద్యోగులే నడుం బిగించారు.  à°°à±†à°‚డు చోట్లా భక్తులు, దాతలు ఇచ్చిన విరాళాలకు భారీ

à°—à°‚à°¡à°¿ పడింది. 

కర్నూల్ జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున  à°¦à±‡à°µà°¾à°²à°¯à°‚లో సాఫ్ట్ వేర్ ను మార్చేసి రూ. 1.80 కోట్లు చేతులు దాటించినట్టుగా ఆలయ ఆలయ

అధికారులు గుర్తిం చడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే. . . లాక్ డౌన్ కష్టకాలం ఆలయ నిర్వహణకు ఆదాయం అవసరం రావడంతో లెక్కలు పరిశీలిస్తున్న అధికారుల

దృష్టికి à°ˆ భారీ హై టెక్  à°¦à±‹à°ªà°¿à°¡à±€ వచ్చినట్టు గుర్తించడంతో à°ˆ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టుగా ఈవో కేఎస్ రామారావు తెలియచేస్తున్నారు.  à°…వినీతి

జరిగిన విషయాన్ని ఆయన ధృవీకరిస్తున్నారు. 

శ్రీశైల మల్లన్న దర్శనం కోసం రూ. 150 టిక్కెట్ల కొనుగోలులో రూ. 1500 అభిషేకం టిక్కెట్లలో, 500 టిక్కెట్లు, కంకణాలు, మహా

మంగళహారతి టిక్కెట్లలో రూ. 50 లక్షలు మాయమయ్యాయి. దీనికి అదనంగా భక్తులు ఇచ్చిన విరాళాల్లో సుమారు కోటి రూపాయాలు అక్రమార్కుల పాలయ్యాయి. అదే విధంగా భక్తులకు

ఇచ్చిన వసతి సదుపాయం కు సంబంధించి విషయాల్లో కూడ రూ. 50 లక్షలు మాయమయ్యాయి. మొత్తం అధికారిక లెక్కలకు, అందుబాటులో ఉన్న లెక్కలకు మధ్య వ్యత్యాసం రూ. 1.80 కోట్లు

ఉన్నట్టుగా ఆలయ అధికారులు గుర్తించారు. ఒక్కొక్క అవినీతి బయటపడడంతో ఉద్యోగులు పరస్పరం ఈవోకు ఫిర్యాదు చేశారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన విరాళాలే కాదు

టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన ఆదాయం కూడ అక్రమార్కుల జేబుల్లోకి చేరింది.

లాక్ డౌన్ దెబ్బకు ఆలయానికి భారీగా ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగుల జీత భత్యాల

చెల్లింపుల విషయంలో పాలక మండలి ఇబ్బందులు పడుతోంది. అయితే దేవాలయ ఆదాయాన్ని అక్రమార్కులు తమ జేబుల్లోకి మళ్లించుకొన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా

గుర్తించారు.

కుంభకోణం పై విచారణకు మంత్రి వెల్లంపల్లి ఆదేశం: . . 

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున దేవస్థానం లో వెలుగు చూసిన టికెట్ల కుంభకోసం పై

రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తి విచారణ జరపాల్సిందిగా దేవాదాయ కమిషనర్ ను ఆదేశించారు. 

à°ˆ ఘటన పై  à°•à°°à±à°¨à±‚లు జిల్లా ఎస్పీ తో ఫోన్లో

మాట్లాడుతూ, రికవరీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశం జారీచేశారు.   స్పెషల్ ఎంక్వయిరీ ఆఫీసర్ ని నియమిస్తూ, సైబర్ ఎక్స్పర్ట్ ద్వారా విచారణ చేపట్టాలని,

ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ మరియు అవినీతి కుంభకోణంపై నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ కమిషనర్ ను ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam