DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రమేశ్‌కుమార్ తొలగింపు ఆర్డినెన్స్ ను కొట్టేసిన హైకోర్టు 

*ఆయన్నే ఎస్‌ఈసీగా కొనసాగించాలి, సంచలన తీర్పు*  

*కోర్టు తీర్పుతో తిరిగి కొనసాగుతా: నిమ్మగడ్డ రమేష్ కుమార్*  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)

అమరావతి, మే 29, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ à°—à°¾ ఎన్. రమేశ్‌కుమార్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ ను ఏపీ హైకోర్టు

కొట్టేసింది. శుక్రవారం à°ˆ మేరకు ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం... రమేశ్‌ కుమార్‌ను

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌à°—à°¾ తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. 

స్థానిక ఎన్నికలను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించడం తో రమేష్ కుమార్ ను తొలగిస్తూ

ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. తదితర తమిళనాడు కు చెందిన కానగరాజును à°† పదవి లో నియమించింది. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ఎస్‌ఈసీ

విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర

ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. à°ˆ క్షణం నుంచి రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌à°—à°¾ కొనసాగుతారని ఆదేశాలు 

హైకోర్టు తీర్పు వెల్లడించిన

అనంతరం సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. à°ˆ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌à°—à°¾ కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల

కమిషనర్‌à°—à°¾ కనగరాజు కొనసాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్నట్టేనని

వివరించారు.

కోర్టు తీర్పుతో తిరిగి భాద్యతలు: . . .

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తిరిగి భాద్యతలు తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలియచేసారు.

 à°°à°¾à°œà±à°¯à°¾à°‚à°— వ్యవస్థలు, చట్టాలే ప్రధానం తప్ప వ్యక్తులు కాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళతామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam