DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 8 నుంచి విశాఖ జిల్లా లో సడలింపులు: కలెక్టర్ వినయ్ చంద్ 

*గుళ్ళు, మాల్స్, హోటళ్లు తెరిచేందుకు పూర్తిగా అనుమతి. .* 

*జిల్లా లో కంటైన్ మెంట్ జోన్స్ కు మినహాయింపు లేదు. . .*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం

)

విశాఖపట్నం, మే 31, 2020 (డి ఎన్ ఎస్ ): కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఫేజ్డ్ రి-ఓపెనింగ్ వివరాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్

క్రింది విధంగా తెలియజేశారు. కంటైన్ మెంట్ జోన్స్ కాని ప్రాంతాలలో à°ˆ క్రిందివి తప్పించి మిగతా అన్ని కార్యకలాపాలను కొనసాగించవచ్చునని తెలిపారు. 

జూన్ 8,

నుండి కింద తెలిపిన కార్యక్రమాలను అనుమతించబడతాయి.
    à°®à°¤ సంబంధ/ప్రార్థనా స్థలాలు
    à°¹à±‹à°Ÿà°³à±à°²à±, రెస్టారెంట్లు మరియు సేవారంగాలు (హాస్పిటాలిటీ సర్వీసులు)
/>     à°·à°¾à°ªà°¿à°‚గ్ మాల్స్
( భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్-19 కట్టడికి నిబంధనలు పాటించాలి)
    à°•à°°à±à°«à±à°¯à±‚ రాత్రి 9 à°—à°‚à°Ÿà°² నుండి ఉదయం 5 à°—à°‚à°Ÿà°² వరకు అమలులో

ఉంటుందన్నారు.(అత్యవసరమైన సేవలు మినహా)  
    à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణ/కోచింగ్ కేంద్రాలకు సంబంధించి ఇంకను ఆదేశాలు రావలసి ఉందన్నారు. à°…à°‚à°¤

వరకు తెరువరాదన్నారు.
    à°…ంతర్జాతీయ ప్రయాణాలు , సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు, పార్కులు, స్విమ్మింగ్ ఫూల్స్, బార్స్, ఆడిటోరియమ్స్, అసెంబ్లీ హాళ్లు, మొదలైన

వాటికి సంబంధించి ఆదేశాలు వచ్చు వరకు తెరువరాదన్నారు.
    à°•à°‚టైన్ మెంటు జోన్స్ లో లాక్ డౌన్ జూన్ 30 వరకు ఉంటుందన్నారు.  à°•à°‚టైన్ మెంట్ జోన్లలో అత్యవసర

కార్యకలాపాలనే అనుమంతించాలి, అవి మినహాయించి ఇక్కడి ప్రజలు బయటకు రాకపోకలు సాగించడానికి వీల్లేదని చెప్పారు. 
    à°‡à°¤à°° రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి

వ్యక్తులు, గూడ్స్ రాకపోకలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు.
    65 సంవత్సరాలు దాటి, శారీరక రుగ్మతలు ఉన్నవారు, గర్భణీలు,  10 సంవత్సరాల లోపు పిల్లలు అత్యవసర పనులకు

తప్పించి బయటకు రాకూడదు.
    à°†à°°à±‹à°—్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి.
    à°¬à°¯à°Ÿà°•à± వచ్చే వారందరూ మాస్కులు తప్పని సరిగా వాడాలి,
    à°†à°°à± అడుగుల

భౌతిక దూరం పాటించాలి
    à°¦à±à°–ాణాల్లోకి ఒకసారి ఐదుగురిని మించి రానివ్వకూడదు.
    à°¸à°­à°²à±, సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. వివాహ సంబంధ కార్యక్రమాల్లో 50 మంది,

అంత్య క్రియల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు.
    à°¬à°¹à°¿à°°à°‚à°—à°‚à°—à°¾ ఉమ్మి వేయడం , మద్యం సేవించడం, పాన్, గుట్కా, పొగాకు నమలడం నిషిద్దం. ఇంటి నుండి పనిచేయడానికే

ప్రాధాన్యం ఇవ్వాలి.  
    à°¦à±à°–ాణాలు, మార్కెట్లు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తులు దశలవారీగ వచ్చి వెళ్లడానికి వీలు కల్పించాలి. ఉమ్మడి ప్రాంతాల

ప్రవేశం, బయటకు వెల్లేటప్పుడు ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా ఉండాలి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam