DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పౌర సంరక్షణే ప్రధమ కర్తవ్యమ్ : ట్రైనీ ఎస్ఐ లకు సూచన 

విశాఖపట్నం,జులై 6 , 2018 (DNS Online ):  à°¸à°®à°¾à°œà°‚ లో అత్యంత బాధ్యతలు కల్గిన విభాగం పోలీసు విభాగమని, పౌర సంరక్షణే ప్రధాన కర్తవ్యమని విశాఖ నగర, జిల్లా పోలీసు అధికారులు ట్రైనీ ఎస్

ఐ à°² నుద్దేశించి సూచించారు. నగరంలో కొనసాగుతున్న పోలీసు ఎస్ఐ à°²  à°¶à°¿à°•à±à°·à°£ శిభిరం లో పాల్గొన్న ఉద్దేశించి వీరు తగు సూచనలు చేశారు. à°ªà±‹à°²à±€à°¸à± విభాగం లో జరిగిన ఎస్ ఐ à°²

ప్రాక్టికల్స్ శిక్షణా శిభిరం లో మొత్తం 116 మంది ట్రైనీ ఆర్మ్డ్ రిజర్వ్ షబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొంటున్నారు.  à°¸à°¿à°Ÿà±€ పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన

ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించారు. à°ˆ మేరకు నగర విశాఖ నగర పోలీసు కమిషనర్ విడుదల చేసిన à°“ ప్రకటనలో à°ˆ వివరాలను వెల్లడించారు. మొత్తం హాజరైన 116  à°®à°‚దిలో పోస్ట్

గ్రాడ్యుయేట్లు 23 , గ్రాడ్యుయేట్లు 93 మంది ఉన్నారు. విశాఖపట్నం రేంజి నుంచి 10 మంది, ఏలూరు రేంజి నించి 54 ,గుంటూరు రేంజి నుంచి 28 మంది, అంబర్ పేట రేంజి నుంచి 8 మంది

పాల్గొన్నారు. ఈ నెల 4 నుంచి 7 వరకూ మూడు రోజుల పాటు అత్యంత కట్టుదిట్టమైన శిక్షణను ఇండోర్ శిక్షను రవాణా శాఖం రహదారి విభాగం చే నిర్వహించబడుతోంది. ఈ నెల 7 నుంచి

సెప్టెంబర్ 3 వరకూ పోలీసు స్టేషన్లలో ట్రాఫిక్ విధులలో శిక్షణ అందించడం జారుతుంది. à°ˆ శిక్షణ లో  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 4 నుంచి 10 వరకు సిరీ ఆర్మ్డ్ రిజర్వు,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 11 నుంచి 12

వరకూ సెక్యూరిటీ విభాగం లో ప్రాక్టికల్ శిక్షణ జారుతుంది. రెండు నెలల అనంతరం ఈ అభ్యర్థులంతా అమరావతి లో జరిగే తదుపరి శిక్షణా శిబిరంలో పాల్గొంటారని తెలిపారు.

శిక్షణార్థులనుద్దేశించి నగర, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రసంగించి, తగు సూచనలు చేయడం జరిగింది.               

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam