DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్రమ ఇసుక రవాణా పై ఉక్కు పాదం: ఎస్పీ అమ్మిరెడ్డి

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం,  à°œà±‚న్  02, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం జిల్లాలో ఎట్టి పరిస్థితిలోను ఇసుక అక్రమ రవాణా కు

తావివ్వరాదని, ఎటువంటి అవకతవకలు కు తావివ్వరాదని జిల్లా ఎస్పీ ఆర్ ఎం అమ్మిరెడ్డి దిశా నిర్దేశం చేసారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ

మందిరం లో జిల్లాలో  à°‡à°¸à±à°• చెక్ పోస్ట్ SPOs అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తో కనీస  à°¦à±‚à°°à°‚ పాటిస్తూ సమీక్షా సమావేశం ఎస్పీ వారు నిర్వహించడం అయినది. à°ˆ సమావేశం లో  à°…దనపు

ఎస్పీ  SEB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  à°•à±†. శ్రీనివాసరావు గారు సంబంధిత శాఖా అధికారులు,  à°œà°¿à°²à±à°²à°¾ అధికారులు చెంద్రశేఖర్ రెడ్డి , మైన్స్ D.D సూర్య చెంద్ర లు

తదితరులు హాజరై నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam