DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిషేధిత లిక్కర్ వాడితే కఠిన చర్యలు: డిఐజి రంగారావు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం,  à°œà±‚న్  02, 2020 (డిఎన్ఎస్ ): విశాఖ రేంజ్ పరిధిలో స్పూరియస్ లిక్కర్ గాని, ఇల్లిసిట్ డిస్టిల్డ్

 à°²à°¿à°•à±à°•à°°à± గానీ, సర్జికల్  à°¸à±à°ªà°¿à°°à°¿à°Ÿà± గాని ఇలాంటివి ప్రాణానికి ప్రమాదకరం. వీటిలో ఉన్న మిథైల్  à°†à°²à±à°•à°¹à°¾à°²à± కొద్ది మొత్తంలో సేవించినా ప్రాణహానికి ఆస్కారం

ఉంటుందని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్ కే వి రంగారావు తెలిపారు. పై ఉత్పత్తులు చేసే కంపెనీలు తమ యొక్క స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేసి కంపెనీ నుండి  à°…క్రమ

మార్గంలో రసాయనాలు బయటకు వెళ్లకుండా ప్రజలకు హాని కలిగించే ఇటువంటి హానికారకమైనవి ప్రజలకు  à°¦à±‚à°°à°‚à°—à°¾ ఉంచాలని తెలిపారు.  à°ˆ రకమైన ఉత్పత్తులు చేసి కంపెనీలు

ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటిని సేవించడం లేదా ఇతర అవసరాలకు వాడిన జరిగే పరిణామాలను క్షుణ్ణంగా ప్రజలకు, కార్మికులకు వివరించాలని

ఎప్పటికప్పుడు ఉత్పత్తులను కంపెనీ ప్రతినిధులు స్టాక్ పాయింట్ లను తనిఖీ చేస్తూ ఉండాలని అన్నారు. ఏమైనా అవకతవకలు జరిగినట్లు గుర్తించిన స్థానిక పోలీసులకు

తెలియజేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam