DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా రక్షణలో పూర్తి యంత్రాంగం పనిచేస్తోంది: డిజిపి సవాంగ్

*శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తప్పవు.*

*ప్రభుత్వ ఏడాది పాలనలో పోలీస్ శాఖా సంస్కరణల వెల్లడి*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి,

 à°œà±‚న్  03, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): శాంతియుత వాతారణంలోనే ప్రశాంత జీవనం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని రాష్ట్ర పోలీస్ డిజిపి గౌతమ్ సవాంగ్

హెచ్చరించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గత ఏడాది కాలంలో రాష్ట్ర పోలీస్ విభాగం ద్వారా అందించిన పలు అంశాలను వివరించారు. శాఖా లో పలు సంస్కరణలు

తీసుకొచ్చామని తెలిపారు.

దిశా యాప్ తో మహిళల్లో మనోస్థైర్యం పెరిగింది. : 

    రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత

ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన  à°¦à°¿à°¶à°¾ మొబైల్ అప్లికేషన్ (SOS)  à°¸à±à°µà°²à±à°ª వ్యవధి లోనే  à°à°¦à± లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 

మహిళా పోలీస్ స్టేషన్లను

పేర్పాటు చేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తున్నట్టు తెలిపారు. 

మహిళల ను జాగృతం చేసేందుకు  à°®à°¹à°¿à°³à°² కోసం ప్రత్యేక కార్యక్రమాలు

పెద్ద ఎత్తున నిర్వహిస్తు, ఎన్జీవోలతో కార్యక్రమాలు, మహిళ మిత్రులు, నిస్సహాయులు చిన్నారుల కోసం ఆపరేషన్ కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తుడడం ద్వారా  à°°à±‡à°ªà°Ÿà°¿

పౌరులు జీవితాల్లో వెలుగులు నిండాయి. మహిళలకు లభించిన భరోసా సాధారణ విషయం కాదు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి 21 రోజుల్లో విచారణ ఎదుర్కొని శిక్షకు గురయ్యాడు.

ఇలాంటివి ఎన్నో కేసులలో శిక్షలు పడుతున్నాయి, టెక్నాలజీ విషయంలో సాధించింది ఏంటని అడిగితే దేశవ్యాప్తంగా 20 అవార్డ్స్, కేసుల పరిష్కార 88 శాతంగా  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¿. à°—à°¤ ఏడాది

వరకు 78 శాతానికి మించలేదు. శిక్షలు  53 శాతం నుంచి 64 పెరిగాయి, ఎనిమిదిన్నర లక్షల మంది నేరస్తుల పై పోలీస్ టెక్నాలజీ నిరంతరం నిఘా ఉంది, తప్పిపోయిన ఏడు వేల మందిని

గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం, మూడున్నర వేల వీడియో ఫుటేజీ కోర్టులో అందజేసి శిక్షల శాతం పెంచడం, ఒకప్పుడు అధికారులతో డిజిపి టెలీ కాన్ఫరెన్స్  à°…నే

పరిస్థితి నుంచి ఇప్పుడు ఫిర్యాది దారులతో నేరుగా à°¡à°¿‌జి‌పి మాట్లాడుతున్నారు.

టెక్నాలజి ద్వారా 960 మంది అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ ను  à°ªà±‹à°²à±€à°¸à±à°²à± అరెస్టు

చేయగలిగారు.  à°ˆ మార్పులు కరోనా లాక్డౌన్ లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చిన పోలీసులు రాత్రింబవళ్ళు చేసిన డ్యూటీలు, తబ్లిగిలను

 à°—ుర్తించడం నుంచి 22 వేల మంది విదేశీ ప్రయాణికులను లాక్ డౌన్ లో ఉంచడం, చివరికి సేవాభావంతో  à°¸à±Šà°‚à°¤ జీతాలు కూడా ఇస్తూ డబ్భై రెండు రోజులు కుటుంబాలను త్యాగం చేశారు.

పోలీస్ బాస్ à°—à°¾ ఎప్పటికప్పుడు పోలీస్ కుటుంబాలతో మాట్లాడటం, బహిరంగ లేఖ రాయడం, వారిలో  à°®à°¨à±‹ ధైర్యాన్ని నింపడం లాంటి వాటితో కేసుల సంఖ్య పెరగకుండా చూడగాలిగాం

అన్నారు. 

తొలిసారిగా వీక్లీఆఫ్ కల్పించామని తెలిపారు. స్పందన కార్యక్రమంలో వినతులను గడువులోగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.  95 శాతం సమస్యలను

నిర్దేశిత గడువులోగా పరిష్కరించామన్నారు.

స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గిందని, 4లక్షల మంది దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌

చేసుకున్నారని సవాంగ్ అన్నారు. కరోనా సమయంలో డయల్ 100, 112 ఎంతో ఉపయోగపడ్డాయని, టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నామన్నారు. విజయవాడ పటమట గ్యాంగ్‌ వార్‌ ఘటన

దురదృష్టకరమని, వీటికి కారణమైన వారిపై à°•à° à°¿à°¨ చర్యలుంటాయని తెలిపారు. à°ˆ సమావేశంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam