DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చాతుర్మాస్య నియమాలు పాటిస్తే. . .కరోనా ప్రభావం దూరమే. . .

*కరోనా ని దూరం పెట్టాలంటే. .చాతుర్మాస్య నియమాలే ఔషధం. .*

*అనాదిగా మానవ సమాజానికి సాధువులు మార్గదర్శకులు . .*

*హైందవ ధర్మంలో చెప్పిన పరిష్కారాలు మరో

విధానం లోనే లేవు.*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం,  à°œà±‚న్  04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): అనాది కాలం నుంచి సమాజానికి మంచి - చెడు విషయాలు చెప్పి,

మంచిని మాత్రమే ప్రజలచే ఆచరింప చేస్తున్న ఘనత హిందూ ధర్మానికి చెందిన యతులు, జీయర్ లు, సాధువులు, సన్యాసులు మాత్రమే. సామాన్యులు అతి సులభంగా ఆచరించగలిగేవి కొన్ని,

కఠిన నియమాలతో కూడినవి కొన్ని ఉన్నాయి. కఠిన నియమాలతో కూడిన దీక్షల్లో అత్యంత ప్రధానమైనవి చాతుర్మాస్య దీక్ష ఒకటి. ఈ దీక్ష, నియమాలు కేవలం హైందవ ధర్మంలో మాత్రమే

కనపడతాయి. ఇవన్నీ. . .సమాజానికి ఏంటో రక్షణ కల్పించేవే. . . 

ఈ దీక్ష నాలుగు మాసాల పాటు అత్యంత క్లిష్టమైన నిబంధనలు పాటించాల్సి యుంటుంది. ప్రధానమైనవి : . . .

1 . à°ˆ

నియమాలు పాటించడానికి కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష లేదు. ఎవరైనా పాటించవచ్చు. 

2 . అన్ని ఆశ్రమాల ( బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస దీక్షలు) వారు

పాటించవచ్చు. 

3 . చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. 

4 . చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ

ఏకాదశి వరకూ నాలుగు నెలల కాలం పాటు సాగుతుంది. 
 
5  . మొదటి నెలలో కూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు. (ఆహార నియమాలు

తప్పక పాటించాలి) 

6 . à°ˆ నాలుగు నెలల కాలం ఒకే ప్రాంతంలో నివాసం ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రామం ఎల్లలు దాటి బయటకు వెళ్ళకూడదు.  

7 . పూర్తిగా భాగవతం

వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో à°ˆ నాలుగు నెలలూ గడపాలి. 

8 . ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తాము నేర్చుకున్న కొత్త వైదిక అంశాలను సాయం వేళల్లో అందరికి అదే

ప్రాంగణం లో వివరించాలి. ఆధ్యాత్మిక వాతావరణంలోనే కాలం గడపాలి.
 
9 . వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.

10 . à°ˆ

కాలంలో అరుణోదయ (సూర్యోదయం) వేళ కు ముందుగానే స్నానం చేయడం అవసరం. 

11 . పూర్తిగా నిష్ఠ తో ఉండాలి,  à°¤à±‹à°Ÿà°¿ వారిని కూడా తాకకూడదు. ఎవరికైనా కేవలం నమస్కారం తోనే

అభివాదం చెయ్యాలి.

12 .వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.

13 .ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు,

ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. అలా తినడం వల్ల లేనిపోని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. 

14 . యోగ సాధన చేయడం శ్రేయస్కరం, దానధర్మాది కార్యాలు విశేష

ఫలాన్నిస్తాయి.

ఇలా నాడు పురాణం కాలం లో పెద్దలు చెప్పిన నియమాలన్నింటినీ నేడు లాక్ డౌన్ పేరుతో నిర్బంధంగా అమలు చేసారు. ఈ విధానం ప్రస్తుత భారత దేశ

ప్రజలందరికీ పరిచయం ఉంది. 

కరోనా ను దూరం పెట్టాలంటే. . .ఇవి పాటించాలి. ..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా విషూచి నుంచి రక్షించబడాలంటే. . .

రానున్న రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పైన తెలిపిన నియమాలన్నింటినీ తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. 

అవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటకు

వెళ్ళరాదు, ఎక్కడ పడితే అక్కడ ఆహారం తినకూడదు, తోటి వారి నుంచి కనీస దూరం పాటించాలి. ఉదయమే కాలకృత్యాలు,  à°¸à±à°¨à°¾à°¨à°¾à°¦à±à°²à±, పూర్తి చెయ్యాలి. తోటి వారితో కనీస దూరం

పాటించాలి ( ముట్టుకోకూడదు). శుచిగా, విడిగా వంట చేసుకోవాలి. బయట నుంచి వచ్చే వారిని దూరంగానే ఉంచాలి. ప్రయాణాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చెయ్యరాదు. 

రానున్న

నాలుగు నెలల కాలం పాటు కరోనా విషూచి విజృంభించకుండా ఈ నిబంధలను పాటిస్తే. . . కచ్చితంగా ఈ మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అయితే చాతుర్మాస్యం సాధారణంగా ఆషాఢ

మాసం నుంచి మొదలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో à°ˆ దీక్ష నేటి నుంచే మొదలు పెడితే సరి. 

ఎప్పుడు చెయ్యాలి :  .  . .

పూర్వ కాలం లో ఈ దీక్ష వర్షాకాలం

నాలుగు నెలలూ చరించడం సంప్రదాయం. దీనికి ప్రధాన కారణం వర్ష కాలంలో అంటూ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది జనం ఒకే చోట చేరితే వారికి

అంటుకునే అవకాశం ఉంటుంది. పైగా సాధువులు సంచారం చెయ్యడానికి ప్రయాణ సాధనాలు అంత అనుకూలంగా ఉండవు. పైగా ఇతర ప్రాంతాల్లో వీరికి తగినట్టు కార్యాచరణ సాగె అవకాశం

ఉండదు. పైగా à°ˆ నాలుగు నెలల కాలం ఆశ్రమంలోనే ఉంటూ గ్రంథ పఠనం చెయ్యడం ద్వారా, తమ వైదిక శక్తిని వృద్ధి చేసుకోగలుగుతారు.   

ప్రభుత్వాలు, వైద్య బృందాలు చెప్పే

సూచనలు కూడా ఇవే.  . .  à°®à°¨à°‚ పూర్వీకులు, మహర్షులు చెబితే మనం సైన్స్ పేరిట వెటకారం చేసాం, కించపరిచాం, చాదస్తం అని కొట్టి పారేశాం. అవే  à°¨à°¿à°¯à°®à°¾à°²à± వీళ్ళు చెబితే ఆహా. .

.ఎంతబాగా చెప్పారో అని చెక్కభజన చేస్తున్నాం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam