DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జైన్ సేవా సమితి సేవలు అభినందనీయం : జడ్జి  చక్రవర్తి

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): జైన్ సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని తూర్పు గోదావరి జిల్లా జడ్జి సాయి కళ్యాణ్

చక్రవర్తి తెలిపారు. లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న జిల్లా కోర్టులో పని వారు లకు రాజమహేంద్రవరం జైన్ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా కోర్టు

ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  à°¸à±‡à°µà°¾à°¸à°¦à°¨à± భవనం వద్ద బియ్యం, కిరాణా సామాగ్రి,  à°•à±‚రగాయలు,  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ ముందస్తు నివారణ చర్యలు à°—à°¾ హోమియోపతి మందులు,

 à°¶à°¾à°¨à°¿à°Ÿà±ˆà°œà°°à± లు పంపిణీ చేశారు. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా జడ్జి శ్రీ సాయి కళ్యాణ చక్రవర్తి à°ˆ కిట్లను తన చేతుల మీదుగా అందజేశారు. లాక్ డౌన్

సమయం లో పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లాలో అన్ని మండలాల్లో పది రోజులకు ఒకసారి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం

జరిగిందని వలస కార్మికులు,  à°‡à°¤à°° ప్రాంతాల వారు జిల్లాలో చిక్కుకొని ఉన్నవారికి ప్రయాణ సదుపాయాలు కల్పించటం జరిగిందని, à°ˆ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

రాజమహేంద్రవరం జైన్ సేవాసమితి సంస్థ లాగ్ డౌన్  à°ªà±à°°à°¾à°°à°‚à°­ సమయం నుండి ప్రజలు కు విశేష సేవలు అందించారని అన్నారు.
 à°œà±ˆà°¨à± సేవాసమితి విక్రమ్ జైన్ మాట్లాడుతూ à°ˆ సంస్థ

నుండి నిరాశ్రయులకు,  à°µà°²à°¸ కార్మికులకు ప్రతినిత్యం భోజన సదుపాయాలు అందజేయడంతో పాటు, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వారికి కళ్ళజోళ్ళు మాస్కులు శానిటైజర్ లు

పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ వెంకట ప్రసాద్, మొదటి అదనపు సబ్ జడ్జి మరియు డి ఎల్ ఎస్ ఏ ఇంచార్జి సెక్రెటరీ

 à°·à°£à±à°®à±à°–  à°°à°¾à°µà±, మొదటి అదనపు జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ (రిటైర్డ్),  à°œà±ˆà°¨à± సంస్థ ప్రతినిధులు భేరు  à°²à°¾à°²à± జైన్, కమిలేషు జైన్, అశ్వని జైన్, దినేష్ జైన్, మహావీర జైన్,

కోర్టు అధికారి సీతారామరాజు, కె ఉమామహేశ్వర రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ ఆర్.వెంకట్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam