DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బైక్‌ కోసం భార్యనే అమ్మకానికి పెట్టేసాడు, వ్యక్తి అరెస్టు

బైక్‌ కోసం భార్యనే అమ్మకానికి పెట్టేసాడు, కేసు నమోదు   

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  à°œà±‚న్  04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): ఉత్తర్‌ప్రదేశ్ తుథియా

బైక్‌పై మోజుతో కట్టుకున్న భార్య ఆత్మ గౌరవాన్ని కించపరిచాడో వ్యక్తి.  à°¬à±ˆà°•à±‌ను కొనివ్వాలంటూ అత్తామామలను డిమాండ్‌ చేయడమే కాకుండా... సామాజిక మాధ్యమాల్లో తన

భార్యను అమ్మకానికి పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తర్‌ప్రదేశ్‌లోని  à°®à±†à°¹à±‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌

పరిధిలోని తుథియా గ్రామానికి చెందిన పునీత్‌ అనే వ్యక్తి కొత్వాలీ పోలీస్‌ సర్కిల్‌ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం నుంచి తనకు

ద్విచక్రవాహనం కావాలంటూ భార్యను వేధించడంతో పాటు ఆమెను కొట్టేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి

గురైన పునీత్‌... డబ్బులు చెల్లించి ఆమెతో మాట్లాడటానికి, సమయం గడపటానికి సంప్రదించాలంటూ భార్య ఫొటోతో పాటు చరవాణి నంబరును కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు

చేశాడు. అనేక అపరిచిత నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ రావడం మొదలైంది. దీంతో à°† పని చేసింది తన భర్తేనని తెలుసుకున్న ఆమె సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. à°ˆ ఘటనలో

పునీత్‌పై  à°•à±‡à°¸à± నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam